Videos

'lalijo Lalijo' Movie Trailer


1 year ago

మొదట్లో ఏదో జరుగుతుంది అని సస్పెన్షన్ కి గురి చేస్తూ నాపేరు గౌతం,నేను ఒక అమ్మాయి ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా అంటూ హీరో వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్, మంచి లొకేషన్లకు తీసుకొని వెళ్లి శ్రీ కృష్ణుడంతటి వారే పాలల్లో చవితి చంద్రుడుని చూసి నీలాపనిందలు పడ్డారంట అంటూ ఆధ్యాత్మకంలోనికి తీసుకొని వెళ్లి దానికి హార్రర్ జోడించి అక్కడ నుండి థ్రిల్లర్ లోనికి వెళ్ళిపోయాడు.ఇలా లవ్, హార్రర్, థ్రిల్లర్ అంటూ అన్ని రకాల జోనర్లను టచ్ చేసి చివరిలో ఒక స్కూటర్ మీద వస్తున్న వ్యక్తి ని లారీ తో గుద్దించి చంపేసాడు.ఇదండీ లాలిజో లాలిజో ట్రైలర్ అసలు ఈ సినిమా కథ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే జనవరి 26 వరకు ఆగాల్సిందే....!