సినిమా వార్తలు

జనవరి 9న ఎన్టీఆర్ ‘కథానాయకుడు’


9 months ago జనవరి 9న ఎన్టీఆర్ ‘కథానాయకుడు’

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే. మొదటి భాగమైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రాన్ని జనవరి 9న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది.

ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్లో కనిపించే నటులువీరే...

నందమూరి తారక రామారావు : బాలకృష్ణ, నందమూరి బసవ రామ తారకం : విద్యా బాలన్, నందమూరి త్రివిక్రమరావు :దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్, లోకేశ్వరి : పూనమ్ బజ్వా, భువనేశ్వరి : మంజిమా మోహన్, సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్, పురంధేశ్వరి : హిమన్సీ, ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి, నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్., అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్, రామోజీరావు : గిరీష్,ఎస్వీ రంగారావు, : ఈశ్వర్ బాబు,నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా,  మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ,  దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్., రేలంగి : బ్రహ్మానందం, నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్ ఆలూరి చక్రపాణి  : మురళీ శర్మ, ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త, శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్, నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్, బి ఏ సుబ్బారావు : నరేష్, పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్, కే వీ రెడ్డి :  క్రిష్ జాగర్లమూడి, పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా,  బి విఠలాచార్య : ఎన్ శంకర్, కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్, వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్, సావిత్రి : నిత్యామీనన్, జయప్రద : హన్సిక మోత్వాని, ప్రభ : శ్రీయ, జయసుధ : పాయల్ రాజపుత్, యోగానంద్ : రవిప్రకాష్,  తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు, టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర,  పేకేటి శివరాం : భద్రం, షావుకారు జానకి : షాలిని పాండే, పింగళి : సంజయ్, మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్,  గుమ్మడి : దేవీ ప్రసాద్, జీ వరలక్ష్మీ : ప్రత్యూష, పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు, కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి, ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్,  సీ నారాయణరెడ్డి : రామజోగయ్య, శాస్ట్రీ,  ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్, కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి, డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల,కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్, సలీం మాస్టర్ : రఘు మాస్టర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి, చల్మేశ్వర్ రావు : నాగరాజ్, రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్