రాబోయే సినిమాలు

ఏప్రిల్ 5న ‘మజిలీ’

ఏప్రిల్ 5న ‘మజిలీ’

7 hours ago

నాగచైతన్య హీరోగా దర్శకుడు శివ నిర్వాణ 'మజిలీ' సినిమాను రూపొందిస్తున్నారు. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే తెలిపారు. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది ...

జనవరి 25న మిస్ట‌ర్ మ‌జ్ను

జనవరి 25న మిస్ట‌ర్ మ‌జ్ను

3 weeks ago

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25కు విడుదలకానుందని చిత్ర‌యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ డేట్ అఖిల్ కు కలిసి వచ్చేలా వుంది. ఎందుకంటే జనవరి 24న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. దాంతో మిస్టర్ మజ్ను కి ...

త్వరలో  రాబోతున్న 'లాలిజో లాలిజో' మూవీ

త్వరలో రాబోతున్న 'లాలిజో లాలిజో' మూవీ

1 year ago

 ఎటువంటి స్టార్ కాస్ట్ లేకపోయిన అందరు కొత్త వాళ్ళతో తీసిన సినిమా ‘లాలిజో లాలిజో’ ఒక స్టార్ హీరో సినిమాలో ఎంత అద్బుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వుంటాయో ఎంత మంచి కాన్సెప్ట్ వుంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా అంతే అద్బుతమైన  ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంతవరకు మన ఇండియన్ స్క్రీన్స్ పైన రానటువంటి ఒక అత్యద్బుతమైన  కాన్సెప్ట్ తో లాలిజో లాలిజో...