సినిమా వార్తలు

అల‌రిస్తున్న 'అదుగో' టీజర్

అల‌రిస్తున్న 'అదుగో' టీజర్

1 year ago

విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన రవిబాబు, దర్శకుడిగా కూడా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన 'పందిపిల్ల' ప్రధాన పాత్రగా 'అదుగో' సినిమాను రూపొందించారు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను విప‌రీతంగా ఆకట్టుకునేలాన...

సెప్టెంబరు 13న '2.ఓ' టీజర్ రిలీజ్

సెప్టెంబరు 13న '2.ఓ' టీజర్ రిలీజ్

1 year ago

సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అమీ జాక్సన్ హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. సూపర్‌ హిట్‌ ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. తాజాగా ‘2.ఓ’ చిత్ర బృందం రజనీ అభిమానులకు ...

తండ్రి వారసత్వమే కాదు టైటిల్ కూడా?

తండ్రి వారసత్వమే కాదు టైటిల్ కూడా?

1 year ago

నాగార్జున నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మజ్ను’ టైటిల్‌నే అఖిల్ చిత్రానికి పెడుతున్నారని, అయితే దాన్ని కాస్త మార్చి ‘మిస్టర్ మజ్ను’గా నిర్ణయించారని గతంలో వార్తలు వచ్చాయి. అక్కినేని నట వారసుడిగా అఖిల్‌ను మూడేళ్ల క్రితం గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ తీవ్రంగా నిరాశపరిచింది. అక్కినేని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. వినాయక్ లాంటి...

బాలీవుడ్‌లోకి బన్నీ ఎంట్రీ?

బాలీవుడ్‌లోకి బన్నీ ఎంట్రీ?

1 year ago

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తర్వాత  కాస్త బ్రేక్ తీసుకున్నాడు. తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కాగా బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని, అందుకే తదపరి సినిమా విషయంలో ఎటువంటి ప్రకటనా చేయడం లేదని సమాచారం. 1983 వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కే ‘83’ చిత్రంతో అల్లు అర్జున్ హిందీలోకి అడుగు పెడుతున్నాడే వా...

విజయ్ దేవరకొండ, మారుతి కాంబినేషన్లో సినిమా?

విజయ్ దేవరకొండ, మారుతి కాంబినేషన్లో సినిమా?

1 year ago

‘అర్జున్ రెడ్డి’తో ఓ హైప్ తీసుకువ‌చ్చి, మంచి స్టార్ డ‌మ్ సంపాదించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, తాజాగా ‘గీత గోవిందం’ సినిమాతో మ‌రింత పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజ‌యంతో స్టార్ హీరోల స‌ర‌స‌న చేరిపోయాడు విజ‌య్. త‌న డైలాగ్ మాన‌రిజం స్టయిల్ తో హీరోల్లో ఓ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నాడు. దీనికితోడు విజ‌య్ కు క్లాస్, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ‌గానే ఉంది. విజయ్ నటించ...

విపరీతంగా ఆకట్టుకుంటున్న‘నోటా’ ట్రైలర్

విపరీతంగా ఆకట్టుకుంటున్న‘నోటా’ ట్రైలర్

1 year ago

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు. మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు. వచ్చే నెలలో సినిమా...

402 థియేటర్స్‌లో 25 రోజుల ‘గీత గోవిందం’

402 థియేటర్స్‌లో 25 రోజుల ‘గీత గోవిందం’

1 year ago

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని నమోదుచేసింది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో రూపొందిన ఈ సినిమా, 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూ 25 రోజులను పూర్తి చేసుకుంది. ఏకంగా 402 థియేటర్లలో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడమే ఈ మధ్యకాలంలోచెప్పుకోదగి...

సీతాఫల్‌మండి కుర్రాడు ‘కేరాఫ్‌ కంచరపాలెం’

సీతాఫల్‌మండి కుర్రాడు ‘కేరాఫ్‌ కంచరపాలెం’

1 year ago

హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన కుర్రాడు కార్తీకరత్నం కేరాఫ్‌ కంచరపాలెం సినిమాలో హీరోగా నటించారు. నటుడు రానా దగ్గుపాటి సమర్పణలో వెంకటేష్‌ మహా దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కార్తీకరత్నం అలియాస్‌ కార్తీక్‌ కనిపించనున్నారు. సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆయన తన మనోభావాలను పంచుకున్నారు. రానా దగ్గుపాటి బ్యానర్‌లో నటించటం...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం పై తమ్మారెడ్డి ఆలోచన!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం పై తమ్మారెడ్డి ఆలోచన!

1 year ago

ఆమధ్య అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై వివాదం చెలరేగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘నా ఆలోచన’ ద్వారా తన అభిప్రాయాలను తమ్మారెడ్డి వెల్లడించారు. ‘కోపమొస్తోంది.. నవ్వొస్తోంది. నరేశ్, శివాజీ రాజా లిద్దరూ మంచి పిల్లలు. చిన్నప్...

‘అరవింద సమేత’ షెడ్యూల్లో మార్పులు... సినిమా వాయిదా?

‘అరవింద సమేత’ షెడ్యూల్లో మార్పులు... సినిమా వాయిదా?

1 year ago

ఎన్టీఆర్ హీరోగా నిర్మితమవుతున్న అరవింద సమేత సినిమా దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ యూనిట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  దాదాపుగా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో నాలుగు పాటలు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం వి...

విలన్ గా రాణించాల‌నుకుంటున్న సుమంత్‌

విలన్ గా రాణించాల‌నుకుంటున్న సుమంత్‌

1 year ago

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యభ‌రిత‌ చిత్రం ఇదం జగత్. ఈ సినిమాలో ఆయ‌న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారు. గోదావ‌రి సినిమాలో  ల‌వ‌ర్ బాయ్‌గా న‌టించిన సుమంత్ ఇదం జ‌గ‌త్ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇంత‌వ‌ర‌కూ హీరోగా రాణించిన సుమ‌త్ ఈ సినిమా ద్వారా విల‌న్ గా త‌న‌ప్ర‌తిభ చూపించాల‌నుకుంటున్నారు. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ...

ఆ సినిమా కోసం10 కిలోల బరువు తగ్గనున్న ప్రభాస్

ఆ సినిమా కోసం10 కిలోల బరువు తగ్గనున్న ప్రభాస్

1 year ago

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా రూపొందుతున్న విష‌యం విదిత‌మే.. 'బాహుబలి' తరువాత ప్రభాస్ చేస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ప్రభాస్ మరో ప్రాజెక్టుకు అంగీక‌రించారు.. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను లా...