సినిమా వార్తలు

మారుతి సినిమా... మహేశా? ఆయన బావమరిదా?

మారుతి సినిమా... మహేశా? ఆయన బావమరిదా?

1 year ago

నాని హీరోగా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’తో విజయం సాధించడంతో దర్శకుడు మారుతి హీరో వెంకటేశ్‌ తో ‘బాబు బంగారం’ డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ దక్కించుకున్నాడు. తరవాత శర్వానంద్‌ హీరోగా ‘మహానుభావుడు’ తీశాడు. అక్కణ్ణుంచి అక్కినేని కాంపౌండ్‌లోకి వచ్చి, అక్కినేని నాగచైతన్య హీరోగా ‘శైలజారెడ్డి అల్లుడు’ రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. దీని తరవాత గీతా...

సెన్సార్ పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు

సెన్సార్ పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు

1 year ago

నాగ చైతన్య, అనూ ఇమాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసిందని చిత్ర దర్శకుడు మారుతీ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈనెల 13న భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా ఇటీవల ఈ సినిమా ...

మాస్‌ రాజా అవుతున్నాడు ‘డిస్కో రాజా’

మాస్‌ రాజా అవుతున్నాడు ‘డిస్కో రాజా’

1 year ago

రవితేజ యాక్షన్‌లోనే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్‌ పలికే తీరు కూడా ఫుల్‌ మాస్‌ లుక్ కనిపిస్తుంది. మంచి మాస్‌ యాక్షన్‌ చిత్రాలతో ఆయన మాస్‌ మహరాజా అనిపించుకున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న రవితేజ ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాకు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మొదలైన వినాయక చవితి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మొదలైన వినాయక చవితి

1 year ago

నందమూరి అభిమానులకు అరవింద చిత్ర బృందం తీపి కబురు చెప్పింది.  సెప్టెంబర్ 13 నుండి ఎన్టీఆర్ అభిమానులకు రోజు పండగే అని తెలిపింది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో అరవింద సమేత తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ మొదలైన నుండి విరామం లేకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకోవడం తో ఇక సినిమా ప్రమోషన్లను వేగం ప...

అలరిస్తున్న ‘యూటర్న్’ థీమ్ డ్యాన్స్

అలరిస్తున్న ‘యూటర్న్’ థీమ్ డ్యాన్స్

1 year ago

సౌత్‌లో స్టార్‌డమ్ పెంచుకున్న హీరోయిన్ సమంత ను కొంతమంది యువతులు తమ డాన్స్ తో అలరించారు. సమంత నటించిన యూ టర్న్ సినిమా సెప్టెంబర్ 13 న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతుండడం తో చిత్ర ప్రచార కార్య క్రమాల్లో బిజీ గా ఉంది సమంత. ఇటీవలే చిత్ర ప్రమోషన్లో భాగంగా థీమ్ సాంగ్ వీడియో ను విడుదల చేసిని చిత్...

భారీ భద్రత మధ్య రజినీ సినిమా షూటింగ్

భారీ భద్రత మధ్య రజినీ సినిమా షూటింగ్

1 year ago

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 165 సినిమా టైటిల్‌ను ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘పేటా’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో రజనీకి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, వారణాశిలో నెల రోజు పాటు ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు సినీ వర్గాలు ట్విటర్‌ ద్వారా తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉత్తర...

అలరిస్తున్న ‘సామి‌’ ట్రైలర్‌

అలరిస్తున్న ‘సామి‌’ ట్రైలర్‌

1 year ago

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు విక్రమ్‌. ఆయన నటించిన తాజా చిత్రం ‘సామి స్క్వేర్‌’. కీర్తి సురేశ్‌ హీరోయిన్. 2003లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘సామి’కి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల చేస్తున్నారు. హరి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాలో విక్రమ్‌ పోలీసు అధికారిగా కనిపిం...

రానాలో చంద్రబాబే కనిపించారు: సురేశ్ బాబు

రానాలో చంద్రబాబే కనిపించారు: సురేశ్ బాబు

1 year ago

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రానా పాత్రపై ఆయన తండ్రి సురేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సెట్ కు తాను వెళ్లాననీ, అక్కడ రానాను త...

జార్జియాకు ‘సైరా’ టీం

జార్జియాకు ‘సైరా’ టీం

1 year ago

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం నిర్మాత రామ్ చరణ్ పెద్దమొత్తంలోనే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిగ్ బడ్జెట్ పిరియాడిక్ డ్రామా కోసం వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్, ప్రముఖ నటీనటులు పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. సైరా టీం ప్రస్తుతం 20 రోజుల షెడ్యూల్ కోసం జార్జియా వెళ్లేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అక్కడ...

మళ్లీ తెరమీదకు మహేష్ సోదరి

మళ్లీ తెరమీదకు మహేష్ సోదరి

1 year ago

ఘట్టమనేని వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె తన తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవల సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింద...

కంచరపాలెం' టీమ్ కు వెంక‌టేష్‌ అభినంద‌న‌లు

కంచరపాలెం' టీమ్ కు వెంక‌టేష్‌ అభినంద‌న‌లు

1 year ago

తెలుగు చిత్రపరిశ్రమలో నూత‌న‌ దర్శకులకు త‌గిన  ప్రోత్సాహం లభిస్తోంది. దాంతో వాళ్లు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ తమ సత్తాను చాటుతున్నారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ అభినందనలు అందుకుంటున్నారు. ఈ నేప‌ధ్యంలోనే రూపొందిన‌ 'కంచరపాలెంస సినిమా హీరో వెంకటేశ్ నుంచి ప్రశంసలు అందుకుంది. పరుచూరి విజయ ప్రవీణ నిర్మాతగా .. వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన...

20న‌ అరవింద సమేత' ఆడియో

20న‌ అరవింద సమేత' ఆడియో

1 year ago

ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అరవింద సమేత వీర రాఘవస త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుక...