సినిమా వార్తలు

తెరపైకి హరికృష్ణ బయోపిక్? నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్?

తెరపైకి హరికృష్ణ బయోపిక్? నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్?

10 months ago

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తోంది. మొదట సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ మహానటి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఈ సినిమా లో నటించిన వారందరికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇదేవిధంగా ప్రస్తుతం బాలకృష్ణ-క్రిష్ దర్శకత్వం లో ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అయితే తాజాగా...

మరో మల్టీ స్టారర్‌లో రామ్?

మరో మల్టీ స్టారర్‌లో రామ్?

10 months ago

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా నడుస్తోంది. ఓవైపు నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో 'దేవదాస్'.. మరోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో 'ఎఫ్2' సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరోపక్క, ఇప్పటికే వెంకీ, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో 'వెంకీ మామ' చిత్రాన్ని ప్రకటించారు. ఇవికాక మరికొన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులు సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తాజ...

తెరపైకి ‘బాహుబలి-3’....నిజమా?

తెరపైకి ‘బాహుబలి-3’....నిజమా?

10 months ago

రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 చిత్ర భారతీయ చలనచిత్ర రికార్డులన్నింటినీ తిరగరాసింది. హాలీవుడ్ వర్గాలు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించుకున్నాయి. బాహుబలి మొదటి భాగంతోనే రెండవ భాగంపై రాజమౌళి మరింత ఆసక్తిని పెంచేశాడు. బాహుబలిలో తమన్నా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. మొదటి భాగంలో తమన్నాకు ఎక్కువ సన్నివేశాల్లో కనిపించింది. తాజాగా బాహుబలి-...

‘శ్రీమంతులు’ కానున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

‘శ్రీమంతులు’ కానున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

10 months ago

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అంటే తెలియని సినీ అభిమాని ఎవరూ ఉండడు. దశాబ్దాల కాలం టాలీవుడ్ లో వీరిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా సుపరిచితులు. ఈ అన్నదమ్ములిద్దరూ కలసి ఫైట్స్ కంపోజ్ చేసిన ఎన్నో చిత్రాలు ఘాన విజయం సాధించాయి. 1987 నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో ఉన్నారు. తాము పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం అంటే తమకు ఎంతో ఇష్టం అని రామ్ లక్ష్మణ్ పలు సందర్భాల్లో ...

27న నాని, నాగార్జున ‘దేవదాస్’

27న నాని, నాగార్జున ‘దేవదాస్’

10 months ago

దేవ్‌ ఓ మాఫియా డాన్‌. అలాగని ఎప్పుడూ చేతిలో గన్ను పట్టుకుని తిరగడు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అతనికి బాగా తెలుసు. దాసు ఓ చెట్టుకింద డాక్టరు. పేషెంట్లే కాదు, తనకొచ్చే పేమెంట్లు కూడా తక్కువే. కానీ సరదాలు, సంతోషాలకు కొదవ లేదు. అలాంటి దాసుకి.. దేవ్‌తో కలసి ప్రయాణం చేయాల్సివస్తుందిది. కారణమేంటి? ఆ తరవాత ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ‘దేవదాస్‌’ చూడాల్...

21న సుధీర్ బాబు  ‘నన్నుదోచుకొందువటే’

21న సుధీర్ బాబు ‘నన్నుదోచుకొందువటే’

10 months ago

హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ చేతులు మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్...

14న దుల్కర్, నిత్యామీనన్‌ల ‘జనతా హోటల్’

14న దుల్కర్, నిత్యామీనన్‌ల ‘జనతా హోటల్’

10 months ago

హీరో మమ్ముట్టి కుమారుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ఉస్తాద్ హోట‌ల్‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో ‘జ‌న‌తా హోట‌ల్’ పేరుతో సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌నున్నారు. సురేష్ కొండేటి నిర్మించిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జ‌ర్నీ వంటి సినిమాలకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు...

21న అర్జున్‘కురుక్షేత్రం’

21న అర్జున్‘కురుక్షేత్రం’

10 months ago

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకుడు.  ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్‌’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీనివాస్‌ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర...

క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్?

క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్?

10 months ago

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొంతకాలంగా కొత్త సినిమా సన్నాహాల్లో ఉన్నారని తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని తపిస్తున్నారని సమాచారం. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో బన్నీ...

మళ్లీ తెరపైకి పవర్‌స్టార్?... అభిమానులకు పండుగే?

మళ్లీ తెరపైకి పవర్‌స్టార్?... అభిమానులకు పండుగే?

10 months ago

అజ్ఞాత‌వాసి ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించను.. రాజకీయ రంగంపైనే దృష్టిపెడతానని కూడా స్పష్టం చేశారు. పవన్ చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు. కాగా తాజాగా పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో ...

‘అరవింద సమేత’లో బాలీవుడ్ దిగ్గజం?

‘అరవింద సమేత’లో బాలీవుడ్ దిగ్గజం?

10 months ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. దమ్ము తర్వాత ఫ్యాక్షన్ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ఇదే అవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచింది. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్...

రూ.300 కోట్లతో ప్ర‌భాస్ కొత్త సినిమా

రూ.300 కోట్లతో ప్ర‌భాస్ కొత్త సినిమా

10 months ago

బాహుబ‌లితో హీరో ప్రభాస్ భారీ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆయన నటిస్తున్న `సాహో` కోసం దాదాపు రూ.250 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్ర‌భాస్ కొత్త సినిమాకి మ‌రో రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా యూవీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్ణా మూవీస్ సంస్థ‌లు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా ప్రారంభ‌మ...