సినిమా వార్తలు

18న యంగ్ టైగర్ అభిమానులకు సర్‌ప్రైజ్‌

18న యంగ్ టైగర్ అభిమానులకు సర్‌ప్రైజ్‌

10 months ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమో...

దసరా కానుకగా ‘నోటా’?.. పూర్తికాని ప్రొడక్షన్ పనులు?

దసరా కానుకగా ‘నోటా’?.. పూర్తికాని ప్రొడక్షన్ పనులు?

10 months ago

విజయ్ దేవరకొండ అభిమానులంతా  'నోటా' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ .. సంచనా నటరాజన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడంలేదనే టాక్  వినిపిస్త...

బిత్తిరి సత్తి కూడా హీరో అయిపోయాడు

బిత్తిరి సత్తి కూడా హీరో అయిపోయాడు

10 months ago

యాంకర్ బిత్తిరి సత్తి హీరోగా పరిచయమవుతున్న సినిమా తుపాకీ రాయుడు. సీనియర్ దర్శకులు టి ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.....'బిత్తిరి సత్తిగా అందరికి పరిచ...

షూటింగ్ ద‌శ‌లోనే అంచనాలను మించిన‌ సైరా

షూటింగ్ ద‌శ‌లోనే అంచనాలను మించిన‌ సైరా

10 months ago

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న  సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు చూసుకుంటున్నాడు. దేశంలో అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అతిరథ మహారధులు లాంటి నటులంతా ఈ చిత్రంలో భాగస్వాములు అవుతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ కిచ...

అఖిల్ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్స్‌

అఖిల్ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్స్‌

10 months ago

అఖిల్ అక్కినేని తన మూడో సినిమాను 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్నారు.. టైటిల్ ను ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా 'Mr.మజ్ను' అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారని స‌మాచారం. అదే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేసిపెట్టారని తెలుస్తోంది. ఈ విషయంపై మరో మూడురోజుల్లో క్లారిటీ రానుంది. ఈ సినిమా ప్రీలుక్ ను తాజాగా రిలీజ్ చేసిన ...

మహేష్ 'మహర్షి' అమెరికా షెడ్యూలు రద్దు!

మహేష్ 'మహర్షి' అమెరికా షెడ్యూలు రద్దు!

10 months ago

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' అమెరికా షెడ్యూల్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. వీసా కారణాల వల్ల అమెరికా ప్రయాణం రద్దైందని తెలుస్తోంది. దీంతో ఈ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను డెహ్రాడూన్ లో ముగించుకుంది. 25 రోజుల షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లాల్సిన తరుణంలో వీరి ప్రయాణం రద్దయ్యి...

నిహారికకు హిట్ ఇవ్వాలనుకుంటున్న సుహాసిని!

నిహారికకు హిట్ ఇవ్వాలనుకుంటున్న సుహాసిని!

10 months ago

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా సుహాసిని ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన విషయం విదితమే! హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాక మెగా వారసుల సినిమాల్లో మంచి మంచి పాత్రలు దక్కించుకుంటున్నారు. మిగతా హీరోల సినిమాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నారు! తల్లి పాత్రలకు ఆమెను ఏరి కోరి తీసుకుంటున్నారని సమాచారం. ‘వరుడు’లో అల్లు అర్జున్‌కి తల్లిగా నటించ...

ఒక వెంకీ...మరో రెండు మల్టీస్టారర్స్‌

ఒక వెంకీ...మరో రెండు మల్టీస్టారర్స్‌

10 months ago

వెంకటేశ్ బాక్సాఫీస్‌కు 'మల్టీ'ధమాకా ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా తనని తాను మార్చుకుంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో ఆకట్టుకునే వెంకటేశ్ ఇప్పుడు వరుస మల్టీస్టారర్స్‌లో నటిస్తున్నారని సమాచారం. ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్-2'లో నటిస్తున్నాడు. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక మేనల్లుడు నాగచైత...

తన పేరుతో మిల్కీ బ్యూటీ వజ్రాల వ్యాపారం

తన పేరుతో మిల్కీ బ్యూటీ వజ్రాల వ్యాపారం

10 months ago

సినిమాలలోనే కాదు, బిజినెస్ లోనూ హీరోలకు దీటుగా రాణిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. పదమూడేళ్ల క్రితం హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది మొదలు వరుస సినిమాలతో బిజీగానే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక సినిమా రంగంలో తాను సంపాదించిన సొమ్మును ఇప్పుడు వ్యాపార రంగంలో పెట్టుబడిగా తమన్నా పెడుతోందని సమాచారం. తన పేరుమీద ఏకంగా ఓ వజ్రాల వ్యాపారాన్నే ప్రారంభిస్తోందట.హీ...

ఓవర్సీస్ 'యాత్ర' కు భారీ డిమాండ్

ఓవర్సీస్ 'యాత్ర' కు భారీ డిమాండ్

10 months ago

ఉమ్మడి ఆంధ్రపదేశ్ సీంఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' తెరకెక్కుతోంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇతర ప్రమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఒక ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూష...

హరికృష్ణ పాత్రకు సిద్ధమవుతున్న కల్యాణ్ రామ్

హరికృష్ణ పాత్రకు సిద్ధమవుతున్న కల్యాణ్ రామ్

10 months ago

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా వేగవంతంగా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాలకృష్ణ .. రానా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రెండురోజుల్లో ఈ సినిమా షూటింగులో కల్యాణ్ రామ్ జాయిన్ ...

‘మా’ వివాదానికి తెర

‘మా’ వివాదానికి తెర

10 months ago

నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చీలిపోయిన విషయం విదితమే. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్ (సీనియర్)లు రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సినీ పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. ఆ రెండు వర్గాలను తిరిగి ఏకం చేశారు. ఈ సందర్భంగా తమ...