సినిమా వార్తలు

ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు

ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు

10 months ago

మిర్యాలగూడలో జరిగిన పరువుహత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంప‌తులు స్పందించారు. ప్రణయ్ హత్య తనను కలచి వేసిందని చ‌ర‌ణ్ చెప్పారు. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించారు. ఈ సమాజం ఎ...

అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్

అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్

10 months ago

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్ యూత్ ని  అమితంగా అలరిస్తోంది. బుద్ధిమంతుడైన హీరో, ఆధునిక అమ్మాయిగా కనిపించే హీరోయిన్  వీరి కుటుంబాల మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో దర్శకుడు ఎలాన్ రూపొందించిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది.  అదే పేరుతో తెలుగులో తీసుకొస్తున్నారు. యువాన్ శంకర్ రాజా ...

19న 'అరవింద సమేత' రెండో పాట

19న 'అరవింద సమేత' రెండో పాట

10 months ago

'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ఎప్పుడో ప్రకటించారు. దీనికి అనుగుణంగా  ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూ, మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా 'అనగనగనగా.. ' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అ...

బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?

బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?

10 months ago

‘బిగ్‌బాస్... ఏదైనా జరగొచ్చు’ అని హోస్ట్ నాని సీజన్ ప్రారంభంలోనే చెప్పారు. నాని అన్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయేమో అనిపిస్తోంది. అందరికంటే ఎక్కువగా ఈ షోలో పేరొచ్చింది కౌశల్‌కే. ప్రేక్షకుల్లో అతనికి చాలా ఆదరణ ఉంది. అలాగే ఇతని పేరు మీద ఓ ఆర్మీ కూడా క్రియేట్ అయి చాలా యాక్టివ్‌గా పనిచేస్తోంది. ఎలిమినేషన్‌లో కౌశల్ ఉన్నాడంటే దాదాపు 65శాతం ఓట్లు అతనొ...

ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం

ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం

10 months ago

భారీ వరదలతో కకావికలమైన కేరళలోని ఓ ఆసుపత్రిని పునర్మించేందుకు నటుడు రాజీవ్ దంపతులు ముందుకు వచ్చారు. అలిప్పి జిల్లా కున్నమ్మ ప్రాంతంలో శిథిలావస్థలోకి చేరిన ఆసుపత్రిని నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన వారు, ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మిస్తామని ఈ సందర్భంగా వ...

చైతూతో ఫ్రెండ్షిప్ సీక్రెట్ చెప్పిన శామ్

చైతూతో ఫ్రెండ్షిప్ సీక్రెట్ చెప్పిన శామ్

10 months ago

అగ్రకథానాయికగా కొనసాగుతోన్న సమంత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది వివరించారు. "చెన్నై కాలేజ్ లో చదువుతూనే పాకెట్ మనీ కోసం నేను మోడలింగ్ చేసే దానిని. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనేది నా కల. అయితే కొన్ని కారణాల వలన ఒక ఏడాది గ్యాప్ వచ్చింది. ఆ సమయంలోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. తెలుగులో...

అవార్డుల‌కు రాజ‌మౌళి ఎందుకు దూరం?

అవార్డుల‌కు రాజ‌మౌళి ఎందుకు దూరం?

10 months ago

బాహుబ‌లితో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి అంత‌ర్జాతీయ ఖ్యాతి ద‌క్కింది. బాహుబ‌లికి వ‌చ్చిన‌, వ‌స్తున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. రాజ‌మౌళికి ముందు నుంచీ అవార్డులు కొత్త‌కాదు. దాదాపుగా ప్ర‌తీ సినిమాకీ ఏదో రూపంలో అవార్డు వ‌స్తూనే ఉంది. బాహుబ‌లికి ఆ జోరు మ‌రింత పెరిగింది. అయితే ముందు నుంచీ రాజ‌మౌళికి అవార్డులు తీసుకోవ‌డం ఇష్టం ఉండ‌వు. ప‌ద్మ‌శ్రీ మిన‌హా ఏ అవార...

ఆక‌ట్టుకుంటున్న‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ టీజ‌ర్‌

ఆక‌ట్టుకుంటున్న‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ టీజ‌ర్‌

10 months ago

సాధార‌ణంగా టీజ‌ర్‌, ట్రైల‌ర్  ఆ సినిమాలోని బిట్లు అక్క‌డ‌క్క‌డ క‌ట్ చేసి క‌థ ఇది అని సూక్ష్మంగా చెప్పి వ‌దిలేస్తారు. ఈ సంప్ర‌దాయాన్ని కాస్త బ్రేక్ చేసింది `హ‌లో గురు ప్రేమ కోస‌మే` టీజ‌ర్‌. రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. దిల్‌రాజు నిర్మాత‌. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కత్వం వ‌హించారు. టీజ‌ర్ విడుద‌లైంది. త‌ల‌స్నానం చేసి...

20న దేవదాస్ ఆడియో  విడుద‌ల‌

20న దేవదాస్ ఆడియో విడుద‌ల‌

10 months ago

నాగార్జున , నాని కలయికలో వ‌స్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ లో సి అశ్వినీద‌త్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో విడ...

అర్జున్ రెడ్డి లో కంగుతినిపించే కొత్త‌కోణం

అర్జున్ రెడ్డి లో కంగుతినిపించే కొత్త‌కోణం

10 months ago

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యువ హృదయాలను కొల్లగొడుతున్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాలో పూర్తి ర‌ఫ్ క్యారెక్టర్ లో క‌నిపించిన విజ‌య్ తాజాగా సంతోషం, ఆనందం ఎక్క‌డున్నాయ‌ని వెతుకుతున్నారు. విజ‌య్ ఏంటీ? ఇటువంటి ఆలోచ‌న‌లేమిటి? అనే డౌట్ అంద‌రికీ క‌లుగుతుంది. కానీ ఇది నిజం. ఇటీవ‌ల విజ‌య్ సద్గురు జగ్గీవాస్‌దేవ్‌ను సంతోషం అంటే ఏంటి? సంతోషంతో ఉన్న వ్యక్తి ఎలా ఉ...

హడలెత్తిస్తున్న హీరోయిన్ల డిమాండ్లు

హడలెత్తిస్తున్న హీరోయిన్ల డిమాండ్లు

10 months ago

ఫేడ‌వుట్ అయిపోతున్న హీరోయిన్ల‌కు స్టేజి ప్రోగ్రాంల ద్వారా మంచి డ‌బ్బులు గిట్టుబాటు అవుతున్నాయి. ఈనెల 13, 14 తేదీల‌లో దుబాయ్‌లో `సైమా` అవార్డు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో సౌత్ ఇండియ‌న్ స్టార్స్ చాలామంది పాల్గొన్నారు. వాళ్ల‌కు మంచి పారితోషికాలు కూడా ముట్టాయి. అయితే శ్రుతిహాస‌న్‌, కాజ‌ల్‌, ర‌కుల్ లాంటి వాళ్లు క‌నిపించ‌లేదు. కాజ‌ల్‌కి అవ...

పరువు హత్యపై హీరో రామ్ మండిపాటు

పరువు హత్యపై హీరో రామ్ మండిపాటు

10 months ago

అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన మిర్యాలగూడెం పరువు హత్యపై  సినీ రంగ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్ ని చంపించిన అమృత తండ్రిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించాడు. ట్విట్టర్ లో రామ్.. ఒక పక్క సెక్షన్ 377 ను ఎత్తి వేస్తుంటే మరోపక్క కులాలు పట్టుకుని వేలాడటం ఏంటి - ఇంకా ...