సినిమా వార్తలు

తాత లుక్‌లో నేను: సుమంత్‌ ట్వీట్‌

తాత లుక్‌లో నేను: సుమంత్‌ ట్వీట్‌

10 months ago

నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్‌టిఆర్’ బయోపిక్‌ నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనుమడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి. దీనిని పురస్కరించుకుని సినిమాలోని ఏఎన్నార్‌ లుక్...

త్వరలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం

త్వరలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం

10 months ago

మూస కథలతో ప్రేక్షకులను, అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్న మాస్ మహారాజ రవితేజ..ఇక నుండి ఆ కథలను పక్కకు పెట్టి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సరికొత్త కథలతో వచ్చేందుకు సిద్ధమైయ్యాడని సమాచారం. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ అనే విభిన్న కథని చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు ...

ఆసక్తికరంగా 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్

ఆసక్తికరంగా 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్

10 months ago

అఖిల్ తాజా చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. 49 సెకన్ల వీడియో క్లిప్ ను విడుదల చేశారు. ఒక సాంగ్ బిట్ .. ఒక డైలాగ్ పై ఈ వీడియో ను కట్ చేశారు."దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసి...

త్వరలో నయనతార వివాహం?

త్వరలో నయనతార వివాహం?

10 months ago

అగ్ర కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ వ్యవహారం గురించి వారు నేరుగా మీడియాకు వెల్లడించకపోయినా, ఇద్దరూ తీయించుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలను విఘ్నేష్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆయన నయన్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దీనికి...

ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం?

ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం?

10 months ago

ఇది విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ అనుకుంటే పొరపడినట్టే.. ఇది సినిమా టైటిల్ కాదు ఈ కుర్రహీరో నిజమైన ప్రేమ వ్యవహారమట. విజయ్ దేవకొండ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం సాగిస్తున్నట్లు దాని సారాశం. వీటికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, గ...

నాగార్జున బంగార్రాజులో అనుష్క?

నాగార్జున బంగార్రాజులో అనుష్క?

10 months ago

అక్కినేని నాగార్జున నటించిన తాజాచిత్రం దేవదాస్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత నాగార్జున చేయబోతున్న సినిమాలు రెండున్నాయి. అందులో మొదటిది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగు...

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’

10 months ago

‘గరుడవేగ’తో హీరో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు ‌. ‘అ’తో విమర్శకుల్ని ఆకట్టుకున్నారు ప్రశాంత్‌ వర్మ. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఓ ప్రయోగంగా మిగిలిపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం‘కల్కి’. సి.కల్యాణ్‌, శివానీ, శివాత్మిక నిర్మాతలు. 1983 నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ నడుస్తుందని...

వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’

వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’

10 months ago

‘యూటర్న్‌’ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి టాక్‌ అందుకుంది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమా కేవలం తమిళనాడులో (నాలుగు రోజుల్లో) రూ.3.6 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.95 కోట్లు సాధించినట్లు సమాచారం. అ...

త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్

త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్

10 months ago

వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించిన చిత్రం ‘దేవ‌దాస్‌’. నాగార్జున‌, నాని క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈసినిమాపై ప్ర‌త్యేక దృష్టి నెలకొంది. తెలుగులో మంచి రేటుకి అమ్ముడుపోయిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అశ్వ‌నీద‌త్‌కి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో అశ్వ‌నీద‌త్ ఉన్నారని సమాచారం ‌. వీలు చూసుకుని త‌మిళంలో...

వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?

వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?

10 months ago

వైజ‌యంతీ మూవీస్ సంస్థ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీకి ఒక సినిమాకోసం అడ్వాన్సు అందజేసిందట. అయితే అట్లీ సినిమాఎవ‌రితో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ లైన్‌లో ఉన్నారని సమాచారం. ఇద్ద‌రిలో ఎవ‌రితోనైనా ఈప్రాజెక్టు ముందుకు వెళ్లొచ్చ‌న్నారు అశ్వ‌నీద‌త్‌. అయితే ఇప్పుడు అది ఎన్టీఆర్‌కి ఫిక్స‌యిపోయిన‌ట్టు స‌మాచారం అందుతోంద...

హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి

హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి

10 months ago

సినిమా  ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి..తాజాగా హైకోర్టు మెట్లెక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దీని నివారణకు కమిటీ వేయాలని పిటిషన్ వేసింది. ఆమె పిటిషన్‌పై విచాంచిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. లైంగిక దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ...

‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’

‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’

10 months ago

 ‘ఫిదా’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయిపల్లవి. తొలి చిత్రంతోనే ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. తెలంగాణ అమ్మాయిగా కనిపించి, మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో ‘వచ్చిండే’ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటను ఇప్పటి వరకు 150 మిలియన్ల మంది చూశారని శేఖర్‌ కమ్ముల ఫేస్‌బుక్‌ వేద...