సినిమా వార్తలు

నాగార్జున బంగార్రాజులో అనుష్క?

నాగార్జున బంగార్రాజులో అనుష్క?

5 months ago

అక్కినేని నాగార్జున నటించిన తాజాచిత్రం దేవదాస్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత నాగార్జున చేయబోతున్న సినిమాలు రెండున్నాయి. అందులో మొదటిది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగు...

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’

5 months ago

‘గరుడవేగ’తో హీరో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు ‌. ‘అ’తో విమర్శకుల్ని ఆకట్టుకున్నారు ప్రశాంత్‌ వర్మ. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఓ ప్రయోగంగా మిగిలిపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం‘కల్కి’. సి.కల్యాణ్‌, శివానీ, శివాత్మిక నిర్మాతలు. 1983 నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ నడుస్తుందని...

వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’

వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’

5 months ago

‘యూటర్న్‌’ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి టాక్‌ అందుకుంది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమా కేవలం తమిళనాడులో (నాలుగు రోజుల్లో) రూ.3.6 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.95 కోట్లు సాధించినట్లు సమాచారం. అ...

త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్

త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్

5 months ago

వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించిన చిత్రం ‘దేవ‌దాస్‌’. నాగార్జున‌, నాని క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈసినిమాపై ప్ర‌త్యేక దృష్టి నెలకొంది. తెలుగులో మంచి రేటుకి అమ్ముడుపోయిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అశ్వ‌నీద‌త్‌కి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో అశ్వ‌నీద‌త్ ఉన్నారని సమాచారం ‌. వీలు చూసుకుని త‌మిళంలో...

వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?

వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?

5 months ago

వైజ‌యంతీ మూవీస్ సంస్థ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీకి ఒక సినిమాకోసం అడ్వాన్సు అందజేసిందట. అయితే అట్లీ సినిమాఎవ‌రితో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ లైన్‌లో ఉన్నారని సమాచారం. ఇద్ద‌రిలో ఎవ‌రితోనైనా ఈప్రాజెక్టు ముందుకు వెళ్లొచ్చ‌న్నారు అశ్వ‌నీద‌త్‌. అయితే ఇప్పుడు అది ఎన్టీఆర్‌కి ఫిక్స‌యిపోయిన‌ట్టు స‌మాచారం అందుతోంద...

హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి

హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి

5 months ago

సినిమా  ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి..తాజాగా హైకోర్టు మెట్లెక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దీని నివారణకు కమిటీ వేయాలని పిటిషన్ వేసింది. ఆమె పిటిషన్‌పై విచాంచిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. లైంగిక దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ...

‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’

‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’

5 months ago

 ‘ఫిదా’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయిపల్లవి. తొలి చిత్రంతోనే ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. తెలంగాణ అమ్మాయిగా కనిపించి, మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో ‘వచ్చిండే’ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటను ఇప్పటి వరకు 150 మిలియన్ల మంది చూశారని శేఖర్‌ కమ్ముల ఫేస్‌బుక్‌ వేద...

ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు

ప‌రువు హ‌త్య‌పై స్పందించిన చ‌ర‌ణ్ దంప‌తులు

5 months ago

మిర్యాలగూడలో జరిగిన పరువుహత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంప‌తులు స్పందించారు. ప్రణయ్ హత్య తనను కలచి వేసిందని చ‌ర‌ణ్ చెప్పారు. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించారు. ఈ సమాజం ఎ...

అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్

అలరిస్తున్నప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్

5 months ago

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్ యూత్ ని  అమితంగా అలరిస్తోంది. బుద్ధిమంతుడైన హీరో, ఆధునిక అమ్మాయిగా కనిపించే హీరోయిన్  వీరి కుటుంబాల మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో దర్శకుడు ఎలాన్ రూపొందించిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది.  అదే పేరుతో తెలుగులో తీసుకొస్తున్నారు. యువాన్ శంకర్ రాజా ...

19న 'అరవింద సమేత' రెండో పాట

19న 'అరవింద సమేత' రెండో పాట

5 months ago

'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ఎప్పుడో ప్రకటించారు. దీనికి అనుగుణంగా  ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూ, మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా 'అనగనగనగా.. ' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అ...

బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?

బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?

5 months ago

‘బిగ్‌బాస్... ఏదైనా జరగొచ్చు’ అని హోస్ట్ నాని సీజన్ ప్రారంభంలోనే చెప్పారు. నాని అన్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయేమో అనిపిస్తోంది. అందరికంటే ఎక్కువగా ఈ షోలో పేరొచ్చింది కౌశల్‌కే. ప్రేక్షకుల్లో అతనికి చాలా ఆదరణ ఉంది. అలాగే ఇతని పేరు మీద ఓ ఆర్మీ కూడా క్రియేట్ అయి చాలా యాక్టివ్‌గా పనిచేస్తోంది. ఎలిమినేషన్‌లో కౌశల్ ఉన్నాడంటే దాదాపు 65శాతం ఓట్లు అతనొ...

ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం

ఆసుపత్రి పునర్మిణానికి రాజీవ్, సుమ దంపతుల సాయం

5 months ago

భారీ వరదలతో కకావికలమైన కేరళలోని ఓ ఆసుపత్రిని పునర్మించేందుకు నటుడు రాజీవ్ దంపతులు ముందుకు వచ్చారు. అలిప్పి జిల్లా కున్నమ్మ ప్రాంతంలో శిథిలావస్థలోకి చేరిన ఆసుపత్రిని నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన వారు, ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మిస్తామని ఈ సందర్భంగా వ...