సినిమా వార్తలు

అక్టోబరు 26న ‘వీరభోగ వసంతరాయులు’

అక్టోబరు 26న ‘వీరభోగ వసంతరాయులు’

10 months ago

‘వీరభోగ వసంతరాయలు’ చిత్రం అక్టోబర్ 26న విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఇంద్రసేన తెరకెక్కించిన చిత్రంలో నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రీయాశరన్, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్ చూస్తే కొత్త కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఆసక్తికరమైన టైటిల్, కొత్త మతం పుట్టకొస్తుందన్న ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలు పెంచుతున్...

అక్టోబరు 5న  ‘నోటా’

అక్టోబరు 5న ‘నోటా’

10 months ago

యూత్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ తాజా సినిమా "నోటా" అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఇందులో విజ‌య్ ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న "నోటా"పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది....

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దేవదాస్'

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దేవదాస్'

10 months ago

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ ...

అదే రజనీ చివరి సినిమా?

అదే రజనీ చివరి సినిమా?

10 months ago

శంకర్ తో '2.ఓ' చేసిన రజనీకాంత్ ఆ తరువాత స్పీడ్ పెంచేశాడు. 'కబాలి' .. 'కాలా' సినిమాలు చకచకా కానిచ్చేశాడు. ప్రస్తుతం ఆయన హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'పేట' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత రజనీకాంత్ .. మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చ...

దుల్కర్ సల్మాన్ పై లేడీ ఫ్యాన్స్ గుర్రు?

దుల్కర్ సల్మాన్ పై లేడీ ఫ్యాన్స్ గుర్రు?

10 months ago

సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' తెరకెక్కింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ 100 రోజులు ఆడేసింది. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నేను నా పాత్రలు కొత్తగా వుండాలని కోరుకుంటాను. నేను చేసిన ప్రతి సినిమా హిట్ కావాలని న...

అలరించేలా 'హలో గురూ ప్రేమకోసమే' ఫస్టు సింగిల్

అలరించేలా 'హలో గురూ ప్రేమకోసమే' ఫస్టు సింగిల్

10 months ago

రామ్ క‌థానాయ‌కునిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. "దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం .. దగ్గరకొచ్చి గారం చ...

చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ లో బాబు అదుర్స్‌

చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ లో బాబు అదుర్స్‌

10 months ago

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘చంద్రోదయం’. పి.వెంకటరమణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర నిర్మిస్తున్న ఈ బయోపిక్  ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. చంద్రబాబునాయుడు ఓ లివింగ్ లెజెండ్ అని, దేశ చరిత్రలో ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడని దర్శకుడు వెంకటరమణ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సా...

‘అరవింద సమేత’లో ‘పవన్ సీన్లు’?

‘అరవింద సమేత’లో ‘పవన్ సీన్లు’?

10 months ago

రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. క‌థ మొత్తం రాయ‌ల‌సీమ నేప‌థ్యంలోనే జరిగేది. కాక‌పోతే.. రాయ‌ల‌సీమ‌లోని అస‌లైన మాండలీకాన్ని  ఎవ్వ‌రూ ప‌ట్టుకోలేద‌నే చెబుతుంటారు. మ‌నం ఇప్పుడు సినిమాల్లో వింటున్న మాండ‌లికం 10 శాతం మాత్ర‌మే. రాయ‌ల‌సీమ మాండ‌లికాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టు వాడితే చాలామ‌ట్టుకు ఈత‌రానికి అర్థం కావు. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ...

ఘంటసాల బయోపిక్ లో సింగర్ కృష్ణ చైతన్య?

ఘంటసాల బయోపిక్ లో సింగర్ కృష్ణ చైతన్య?

10 months ago

భక్తి గీతాలను, యుగళ గీతాలను, విషాద గీతాలను, ఇలా అన్ని రకాల పాటలను అలనాటి దివవంగత ఘంటసాల వెంకటేశ్వరరావు తన స్వరంలో అద్భుతంగా పలికించారు. అగ్రస్థాయి హీరోలకే కాదు, ఆనాటి కమెడియన్స్ కి కూడా ఆయన పాటలు పాడారు. గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా కూడా ఆయన విజయం సాధించారు. కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. ఏపీలోని విజయనగరంలో సంగీత సాధన చేసే రోజు...

విహారయాత్రకు సమంత!

విహారయాత్రకు సమంత!

10 months ago

అక్కినేని వారింటి కోడలిగా కొత్త కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ సమంతకు ఈ సంవత్సరం ఎంత ప్రత్యేకమైనది. ఆమె నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్', 'ఇరుంబుదురై' (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తన తరువాతి చిత్రాన్ని భర్త నాగ చైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకు...

'అరవింద సమేత' నుంచి మరో లీక్?

'అరవింద సమేత' నుంచి మరో లీక్?

10 months ago

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి మొదటి నుంచి కూడా లీకుల సమస్య తలెత్తుతోంది. ఎన్టీఆర్, నాగబాబు తదితరులకు సంబంధించిన యాక్షన్ సీన్ ఫోటోలు కొన్ని ఆమధ్య బయటికి వచ్చాయి. అప్పటి నుంచి త్రివిక్రమ్ తగిన జాగ్ర...

కుమార్తె ప్రేమకు వెంకటేష్ గ్రీన్‌సిగ్నల్

కుమార్తె ప్రేమకు వెంకటేష్ గ్రీన్‌సిగ్నల్

10 months ago

మల్టీస్టారర్  చిత్రాల హీరో విక్టరీ వెంకటేష్ వైవిధ్యం ఉన్న పాత్రలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలో జరగబోతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. కుమార్తె ప్రేమకు పచ్చజెండా పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపారని సమాచారం. ఆమ...