సినిమా వార్తలు

ఎన్టీఆర్ కోసం 60 గెటప్పులలో బాలయ్య

ఎన్టీఆర్ కోసం 60 గెటప్పులలో బాలయ్య

10 months ago

ఎన్టీఆర్ బయోపిక్ భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్నవిషయం విదితమే.  ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న అనేక మందికి సంబంధించిన పాత్రలు ఇందులో కనిపించబోతున్నాయని తెలుస్తోంది.  కాగా ఈ సినిమాలో  బాలకృష్ణ 60 విభిన్న గెటప్‌ లలో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఏఎన్నార్‌ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని సమాచారం. హీరో సుమంత్‌.. అక్కి...

ఎన్టీఆర్ కోసం చెయ్యివిరగొట్టిన మనోజ్

ఎన్టీఆర్ కోసం చెయ్యివిరగొట్టిన మనోజ్

10 months ago

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హీరోల్లో మంచు మనోజ్ ముందుగా కనిపిస్తారు. తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతుండటం చేస్తుంటారు. కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టినా, ఎటువంటి సంగతుల గురించి అడిగినా మనోజ్ సరదాగా సమాధానమిస్తున్నాడు. కాగా, తాజాగా ట్వీటర్ లో ఓ అభిమాని మనోజ్ ని ఓ  ప్రశ్న అడిగాడు.‘మీరు చిన్నప్పుడు జూన...

అక్టోబర్ 23న ‘బాహుబలి’ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్?

అక్టోబర్ 23న ‘బాహుబలి’ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్?

10 months ago

బాహుబలి హీరో ప్రభాస్ మరో నెల రోజుల్లో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసారి యంగ్ రెబల్ స్టార్ నుండి సర్‌ప్రైజింగ్ న్యూస్ వస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్, ట్రైలర్...

డీఎస్పీ చెప్పాడు... రామ్ పాడాడు

డీఎస్పీ చెప్పాడు... రామ్ పాడాడు

10 months ago

తమదైన నటనతో జేజేలు కొట్టించుకుంటున్న నటులంతా తమ గళాన్నీ పరీక్షించుకోవాలనుకుంటుంటారు. ఈ కోవలోనే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా చాలామంది హీరోలు తమ గొంతును సవరించి పాటలు పాడినవారే. ఇప్పుడు ఈ జాబితాలో హీరో రామ్ కూడా చేరాడు. తన తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ఆయన పాట పాడారు. సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఈ సినిమాలో ఓ ప...

మహేష్... ఐటీ కంపెనీ సీఈవో

మహేష్... ఐటీ కంపెనీ సీఈవో

10 months ago

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షికి సంబంధించిన కొత్త విషయం బయటకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రిన్స్‌ స్టూడెంట్‌గా కన్పిస్తాడన్న విషయం తెలిసిందే. యూత్‌లుక్‌లో ఇప్పటికే మనసును దోచేస్తున్న మహేష్‌ పాత్రకు సంబంధించిన మరో కోణం ఉందని చెబుతున్నారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పివిపి ముగ్గురు అగ్రనిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈచి...

‘నోటా’లో రాజకీయ ప్రముఖులు?

‘నోటా’లో రాజకీయ ప్రముఖులు?

10 months ago

స‌మ‌కాలీన రాజ‌కీయాల్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌గ‌లిగితే పొలిటిక‌ల్‌ డ్రామా కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ కోవ‌లోనే వ‌స్తున్న సినిమా `నోటా`. ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు చూస్తే ఈ సినిమా మొత్తం రాజ‌కీయాల చుట్టూనే తిరుగుతుంద‌న్న విష‌యం తెలుస్తోంది.  ద‌క్షిణాది రాజ‌కీయాల ముఖ‌చిత్రాన్ని నోటాలో ఆవిష్క‌రించేశార‌ని సమాచారం‌. త‌మిళ రాజ‌కీయాలే కాదు, ప్ర‌స్త...

విహార యాత్రల్లో అక్కినేని ఫ్యామిలీ

విహార యాత్రల్లో అక్కినేని ఫ్యామిలీ

10 months ago

అక్కినేని స్టార్స్ నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, చివరాఖరికి అఖిల్ కూడా స్పెయిన్ లో ఎంజా చేయనున్నట్లు తెలుస్తోంది.  చైతూ సినిమా `శైల‌జారెడ్డి అల్లుడు`, స‌మంత సినిమా `యూట‌ర్న్` ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. ప్ర‌మోష‌న్లు ముగించుకుని ఈ జంట స్పెయిన్ వెళ్లిపోయింది. అక్క‌డో ఐలాండ్‌లో ప్రస్తుతం హాయిగా గ‌డుపుతోందని సమాచారం. ఇప్పుడు నాగ్, అమ‌ల‌, అఖిల్.. కూ...

మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత

మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత

10 months ago

హీరోయిన్‌ సమంత ఇటీవల నాయికా ప్రాధాన్యమున్న సినిమా ‘యూటర్న్’లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి చిత్రం కోసమే సామ్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మరో మహిళ తెరకెక్కించనున్నట్టు సమాచారం. 'అలా మొదలైంది', 'కల్యాణ వైభోగమే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నందినీరెడ్డి సామ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన...

‘స్టేట్ రౌడీ’గా చెర్రీ?

‘స్టేట్ రౌడీ’గా చెర్రీ?

10 months ago

గతంలో విజయాన్ని సాధించి నోళ్ల‌లో నానే సినిమా టైటిల్స్‌ను తిరిగి వాడటం పరిపాటి. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయి సినిమా టైటిల్‌ ‘తొలిప్రేమ’ను తన సినిమాకు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను వాడబోతున్నాడని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఓ సినిమా తెరకెక్కు...

‘అరవింద సమేత’ నుంచి మరో లిరికల్ సాంగ్‌ !

‘అరవింద సమేత’ నుంచి మరో లిరికల్ సాంగ్‌ !

10 months ago

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం సమకూరుస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత...

అక్టోబర్ 18న ‘హలో గురు ప్రేమ కోసమే’

అక్టోబర్ 18న ‘హలో గురు ప్రేమ కోసమే’

10 months ago

ఎనర్జిటిక్ స్టార్ రామ్... దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్‌లో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా సినిమాల నిర్మాత దిల్‌రాజు  నిర్మిస్తున్న  మూవీ ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ సినిమాలో రామ్ సరసన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. కొంతకాలంగా వరుస ప్లాప్‌తో సతమతమవుతున్న రామ్ ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు. లవ్ అండ్ కా...

అక్టోబర్ 11న ‘అరవింద సమేత’

అక్టోబర్ 11న ‘అరవింద సమేత’

10 months ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. యాక్షన్, ...