సినిమా వార్తలు

వెన్నెల కిషోర్ ‘చచ్చారుపో సీజన్ 1’

వెన్నెల కిషోర్ ‘చచ్చారుపో సీజన్ 1’

10 months ago

తెలుగులో ప్రస్తుతం బిజీ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పుకోవాలి. బ్రహ్మి హావ తగ్గడంతో వెన్నెల కిషోర్ తనదయిన కామెడీ తో మరింత రెచ్చిపోతున్నారు. దీంతో వరుస అవకాశాలు వెన్నెల తలుపు తడుతున్నాయి. ఇంత బిజీ టైం లో తాజాగా ఓ సరికొత్త షో ను మొదలు పెట్టాడు. కాకపోతే ఇది కేవలం సోషల్ మీడియా లో మాత్రమేనట. అదేంటి అనుకుంటున్నారా? అవును కిషోర్ ఎంత బిజీ గా ఉన్న ...

‘సైరా' క్లైమాక్స్ లో మార్పులు?

‘సైరా' క్లైమాక్స్ లో మార్పులు?

10 months ago

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా  'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరుగుతోందని తెలుస్తోంది. ఆంగ్లేయులతో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తలపడే భారీ పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ ను మార్చారనేది తాజా సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆంగ్లేయులు బంధించి ఉరితీసి, ఆయన...

‘నోటా' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ జోరు

‘నోటా' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ జోరు

10 months ago

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ - తెలుగుభాషల్లో 'నోటా' సినిమా రూపొందింది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఉత్నాహం చూపిస్తున్నారు. ఇప్పటికే తమిళనాట ప్రమోషన్స్ ను పూర్తి చేసిన ఆయన, తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఈ సినిమా వైపుకి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. 'ది నోటా పబ్లిక్ మీట్'...

సంప్రదాయం చెప్పిన ఫ్యాన్స్ పై సమంత ఫైర్

సంప్రదాయం చెప్పిన ఫ్యాన్స్ పై సమంత ఫైర్

10 months ago

సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త నాగచైతన్యతో కలసి ప్రస్తుతం ఆమె స్పెయిన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. పొట్టి డ్రస్సులో చాలా హాట్ గా ఉన్న ఓ ఫొటోను కూడా ఆమె పంచుకుంది. ఈ ఫొటోపై పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాంటి డ్రస్సులు ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి దుస్తుల్లో నిన...

శైలజారెడ్డి పాస్... యూటర్న్?

శైలజారెడ్డి పాస్... యూటర్న్?

10 months ago

హీరో నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, హీరోయిన్ సమంత నటించిన యూటర్న్ చిత్రాలు రెండోవారంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయని సమాచారం. శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్లు కొంతలో కొంత మంచి కలెక్షన్లను సాధించగా, యూటర్న్ వసూళ్లు చాలా దారుణంగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు రిలీజ్‌కు ము...

‘మిస్టర్ మజ్ను’ఆ సినిమా కాపీనట?

‘మిస్టర్ మజ్ను’ఆ సినిమా కాపీనట?

10 months ago

ఒక సినిమా స్టోరీ లైన్ ను, లేదా సినిమాను ఇన్ స్పిరేషన్ తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఆ విషయం బయటకు చెప్పినా మామూలు విషయంగానే కనిపిస్తుంది. తాజాగా అఖిల్ న్యూ ప్రాజెక్టు విషయంలోనూ ఫిలిం సర్కిల్స్ లో అలాంటి చర్చే జరుగుతోంది. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాను బాలీవుడ్ ‘బచ్నా ఏ హసీనో’ అనే మూవీ నుంచ...

చిరంజీవి 152వ సినిమాలో తమన్నా?

చిరంజీవి 152వ సినిమాలో తమన్నా?

10 months ago

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారన్న విషయం తెలిసిందే.  కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఇండస్ట్రీ లో విజయాన్ని దక్కించుకున్నారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు వెలుడ్డాయి. అంచనాలకు తగ...

అరవింద సమేతలో ప్రియాంక చోప్రా?

అరవింద సమేతలో ప్రియాంక చోప్రా?

10 months ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా ‘అరవింద సమేత’లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ప్రత్యేక గీతంలో నర్తించనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిని రుజువు చేసేలా అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇటలీలో బాయ్ ఫ్రెండ్ నిక్ జొనాస్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇటలీలో ఈషా అంబానీ వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఈమె ...

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ?

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ?

10 months ago

శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా ధడక్ సినిమాతో నటనపరంగా జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడు చర్చలు జ...

‘సైనా నెహ్వాల్' ఫస్టులుక్ అదుర్స్

‘సైనా నెహ్వాల్' ఫస్టులుక్ అదుర్స్

10 months ago

బ్యాడ్మింటన్ క్రీడలో సైనా నెహ్వాల్  ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆత్మస్థైర్యంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ  స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే ఆమె జీవితచరిత్రను అభిమానుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రద్ధా కపూర్ ఫస్టులు...

23 కోట్లు వసూలు చేసిన 'యూటర్న్'

23 కోట్లు వసూలు చేసిన 'యూటర్న్'

10 months ago

సమంత ప్రధాన పాత్రను పోషించిన 'యూటర్న్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న సినిమాకి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ ఈ థ్రిల్లర్ మూవీ 23 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ ...

‘జెర్సీ' నాని క్రికెట్ ప్రాక్టీస్

‘జెర్సీ' నాని క్రికెట్ ప్రాక్టీస్

10 months ago

నాని తాజా చిత్రంగా రూపొందిన 'దేవదాస్' ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని, తదుపరి సినిమా అయిన 'జెర్సీ'ని గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో నేను పూర్తిస్థాయి క్రికెటర్ గా కనిపిస్తాను .. బౌలర్ గా కాదు .. బ్యాట్స్ మెన్ గా. పదో తరగతి వరకూ నేను క్రికెట్ ఆడేవాడిని .. ఆ తరువాత మానేశాను. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమా కోసం బ్యాట్ పట్టుకోవలసి వచ్చింది. ఈ సినిమా కోసం ...