సినిమా వార్తలు

అభిమానులకు విజయ్‌ దేవరకొండ సందేశం

అభిమానులకు విజయ్‌ దేవరకొండ సందేశం

10 months ago

నోటా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్న విజయ్‌ దేవరకొండ అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. తన ఫ్యాన్స్‌ను రౌడీస్‌ అంటూ పిలుచుకునే ఈ యంగ్ హీరో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై స్పందిం‍చాడు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశాడు. ‘ప్రియమైన రౌడీస్‌ సినిమా, జీవితం, రౌడీ కల్చర్‌, యాటిట్యూడ్‌లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మ...

బిగ్ బాస్ 3 లో ఆ ముగ్గురు హీరోల్లో ఒకరు?

బిగ్ బాస్ 3 లో ఆ ముగ్గురు హీరోల్లో ఒకరు?

10 months ago

తెలుగులో 'బిగ్ బాస్' ఫస్టు సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షోను సరదాగా .. సందడిగా ఎన్టీఆర్ నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ షోతో రేటింగ్స్ పరంగా 'స్టార్ మా' దూసుకుపోయింది. అపూర్వమైన ఆదరణ లభించడంతో ఆ ఛానల్ వారు నాని హోస్ట్ గా 'బిగ్ బాస్ 2' షోను నిర్వహించారు. సెక...

చెర్రీ సినిమాలో కీలక పాత్రలో కౌశల్!

చెర్రీ సినిమాలో కీలక పాత్రలో కౌశల్!

10 months ago

ప్రేక్షకులను అమితంగా ఆక‌ట్టుకున్న‌ బిగ్‌బాస్ 2 రియాల్టీ షో ముగిసింది. కౌశల్ ఈ షోలో విన్నర్ అవడంతో పాటు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో వరుస సినీ అవకాశాలు ఆయన్ను వరిస్తున్నాయని స‌మాచారం. కౌశల్ షోలో ఉండగానే నందమూరి బాలకృష్ణకు విలన్‌గా అవకాశం వచ్చిందంటూ రూమర్స్ వినిపించాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందు...

‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదల

‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదల

10 months ago

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదలయింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. అక్టోబరు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ రాయల...

ఎన్టీఆర్' చైతన్య రథయాత్రకి ఏర్పాట్లు

ఎన్టీఆర్' చైతన్య రథయాత్రకి ఏర్పాట్లు

10 months ago

'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన చిత్రీకరణ క్రిష్ దర్శకత్వంలో చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్లో బాలకృష్ణ - విద్యాబాలన్, మిగతా రెండు షెడ్యూల్స్ లో బాలకృష్ణ - రానా .. బాలకృష్ణ - సుమంత్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. నాల్గొవ షెడ్యూల్ ను ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. 'చైత...

కొత్త కోణంలో 'అరవింద సమేత' సీమ ఫ్యాక్షన్

కొత్త కోణంలో 'అరవింద సమేత' సీమ ఫ్యాక్షన్

10 months ago

'అరవింద సమేత వీర రాఘవ' .. వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడటమే కాదు .. ఫ్యాక్షన్ నేపథ్యంలో కనిపించనున్నాడు. ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. రాయల సీమలో ఫ్యాక్షన్ కారణంగా భర్తలను .. పిల్లలను .. అన్నదమ్ములను కోల్పోయిన స్త్రీల పరిస్థితులకి సంబంధించిన కోణంలో ఈ ...

'అంతరిక్షం' లో వ్యోమ‌గామి వరుణ్ తేజ్

'అంతరిక్షం' లో వ్యోమ‌గామి వరుణ్ తేజ్

10 months ago

వరుణ్ తేజ్ విభిన్నమైన కథాచిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా తాజాగా ఆయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' సినిమా చేస్తున్నాడు. వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికలుగా అదితీరావు .. లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజ...

పారితోషికం పెంపుపై విజయ్ దేవరకొండ క్లారిటీ

పారితోషికం పెంపుపై విజయ్ దేవరకొండ క్లారిటీ

10 months ago

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' రానుంది. ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలోనే 'పారితోషికం బాగా పెంచేశారట గదా?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను .. ఈ రోజున నాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఈ స్థాయిక...

అమెరికాలో 'నవాబ్' సంచలనం

అమెరికాలో 'నవాబ్' సంచలనం

10 months ago

తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన 'చక్క చివంత వానమ్' .. 'నవాబ్' పేరుతో తెలుగులో విడుదలైంది. అరవిందస్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వాళ్ల సరసన కథానాయికలుగా జ్యోతిక, అదితీ రావు, ఐశ్వర్య రాజేశ్ నటించారు. తమిళనాట మాత్రమే కాదు, అమెరికాలోను ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తోంది.  మాఫియా నేపథ్యంలో అన్న...

చైతూ, సమంత లేకుండానే ‘మజిలీ’?

చైతూ, సమంత లేకుండానే ‘మజిలీ’?

10 months ago

సమంత, చైతూ పెళ్లి తరువాత వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరికి తగిన కథను 'శివ నిర్వాణ' సిద్ధం చేసి ఒప్పించారు. ఇంతకుముందు 'నిన్నుకోరి' సినిమాతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఆయన, సమంత .. చైతూలకి సెట్ అయ్యే ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చే...

‘మహర్షి' రీషూట్?

‘మహర్షి' రీషూట్?

10 months ago

మహేశ్ బాబు కొత్త చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా. అందువలన మహేశ్ అభిమానుల అంచనాలను అందుకునేలా వంశీ పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను రీసెంట్ గా దర్శక నిర్మాతలు, మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదం...

అల్లు అర్జున్... కొత్త ఆఫీసు ముచ్చట్లు

అల్లు అర్జున్... కొత్త ఆఫీసు ముచ్చట్లు

10 months ago

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు అధికమనే విషయిం అందరికీ తెలిసిందే. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, ఆశించిన ఫలితాలు రానప్పుడు ఇటువంటి సెంటిమెంట్లు బయటకు రావటం చూస్తుంటాం. అలాంటప్పుడు ఆఫీసులకు వాస్తు దోషాలు వున్నాయేమో అని పండితులను పిలిపించి చూపించుకోవడం లేదా కొత్త ఆఫీసులోకి మారడం మొదలైనవి చేస్తుంటారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, స్టైలిష్ ...