సినిమా వార్తలు

కొత్త సినిమాకు రాజ్ తరుణ్ ఓకే!

కొత్త సినిమాకు రాజ్ తరుణ్ ఓకే!

9 months ago

తెలుగు తెరకు ఇటీవలి కాలంలో వరుసగా కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. టాలెంట్ వున్న వాళ్లు తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుని, పెద్ద హీరోలతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడిగా పరిచయం కావడానికి మల్లిడి వేణు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. నితిన్ తో ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక అల్లు శి...

విడుదలకు 'మిస్టర్ మజ్ను' ఇబ్బందులు?

విడుదలకు 'మిస్టర్ మజ్ను' ఇబ్బందులు?

9 months ago

అక్కినేని అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంది. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఈ సారి పోటీ లేకుండా సోలోగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని అఖిల్ తండ్రి నాగార్జున భావించారట. అందులో భాగంగానే ఈ సిని...

నోటా’ కొండను ఢీకొన్న విజయ్ దేవరకొండ

నోటా’ కొండను ఢీకొన్న విజయ్ దేవరకొండ

9 months ago

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'నోటా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా ఆసక్తికరమైన అంచనాల మధ్యనే థియేటర్స్ కి వచ్చింది. సమకాలీన రాజాకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంపై టాక్ నెగటివ్ గా ఉన్నప్పటికీ, విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు.  ప...

అఖిల్ సరసన ప్రియా వారియర్‌

అఖిల్ సరసన ప్రియా వారియర్‌

10 months ago

అక్కినేని నట వారసుడు అఖిల్ తో  ప్రియా వారియర్ సౌతిండియా షాపింగ్ మాల్ కోసం తీసిన ఓ వ్యాపార ప్రకటనలో నటించారు. ఇక వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన వారంతా ఈ జోడీ బాగుందని కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం అఖిల్ 'మజ్ను' చిత్రంతో బిజీగా ఉండగా, 'ఒరు ఆధార్ లవ్' తరువాత ప్రియా వారియర్ మరో చిత్రానికింకా సైన్ చేయలేదని తెలుస్తోంది. ఇదిలావుండ‌గా ‘ఒరు ఆదార్ ...

అందుకే 'నోటా చేశాను:: విజయ్ దేవరకొండ

అందుకే 'నోటా చేశాను:: విజయ్ దేవరకొండ

10 months ago

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'నోటా' చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఇది ద్విభాషా చిత్రంగా నిర్మితమైంది. సమకాలీన రాజకీయాలను సహజంగా ఆవిష్కరించే సినిమా ఇది. "తమిళ రాజకీయాలకి దగ్గరగా .. చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి వుంది. అందుకే ఈ పొలిటికల్ స్టోరీని ఎంచుకున్నాను. ...

ఎన్టీఆర్‌..క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడు

ఎన్టీఆర్‌..క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడు

10 months ago

తన తండ్రి తార‌క‌రామారావు పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం టైటిల్ ను  అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని పేరు పెట్టినట్టు జాగర్లమూడి క్రిష్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. "ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు" అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించ...

నెల రోజులు రెస్టు తీసుకోనున్న ఎన్టీఆర్

నెల రోజులు రెస్టు తీసుకోనున్న ఎన్టీఆర్

10 months ago

ఎన్టీఆర్ హీరోగా చేసిన 'అరవింద సమేత' ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఒక నెల రోజుల పాటు రెస్టు తీసుకున్న తరువాతనే ఆయన రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. హరికృష్ణ అకాల మరణం ఎన్టీఆర...

త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ!

త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ!

10 months ago

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు 'నోటా' రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ఏడాది 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో తమిళ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. తమిళ నిర్మాత ఎస్.ఆర్. ప్ర...

తాజా చిత్రం షూటింగు కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్

తాజా చిత్రం షూటింగు కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్

10 months ago

ప్రస్తుతం ప్రభాస్ తన 19వ సినిమాగా 'సాహో' చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్, తన 20వ సినిమా కోసం ఇటలీ వెళ్లాడు. ప్రభాస్ 20వ సినిమాను గోపీకృష్ణ మూవీస్ .. యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయి...

బాహుబలిని ఫాలో అవుతున్న ‘ఎన్టీఆర్’?

బాహుబలిని ఫాలో అవుతున్న ‘ఎన్టీఆర్’?

10 months ago

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు పార్టులుగా రూపొందుతున్నదనే టాక్ వినిపిస్తోంది. దీనిని చూస్తుంటే ఎన్టీఆర్ టీం ‘బాహుబలి’ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తున్నదని సినీ విశ్లేషకులు అంటున్నారు. 'ఎన్టీఆర్' సినిమా వచ్చే ఏడాది జనవరి 9 న రిలీజ్  చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ చిన్నతనం - సి...

అందరినీ కంట తడిపెట్టించిన ఎన్టీఆర్

అందరినీ కంట తడిపెట్టించిన ఎన్టీఆర్

10 months ago

‘తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన 27 సినిమాల్లో ఏ ఒక్క సినిమాలోలో కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్ట‌లేద‌ని, కానీ అరవింద సమేతలో.. త్రివిక్ర‌మ్ ఆ సీన్ పెట్టాడ‌ని చెప్పాడు జూనియ‌ర్. అది చేస్తున్న‌పుడు యాదృచ్ఛిక‌మో ఏమో అనిపించిందని’ అన్నాడు ఎన్టీఆర్. "అర‌వింద స‌మేత" ప్రీ రిలీజ్ వేడుక‌లో ఒకేసారి అంత‌మంది అభిమానుల‌ను చూసి ఏడుపు ఆపుకోలేపోయాడు జూనియ‌ర్....

బాబోయ్ ఇన్ని విమర్శలా: నాని

బాబోయ్ ఇన్ని విమర్శలా: నాని

10 months ago

సంవ‌త్స‌రానికి మూడు సినిమాలు చేసిన‌ప్పుడు కూడా ఎదుర్కోని ఒత్తిడిని, గ‌త మూడు నెల‌ల కాలంలో ఎదుర్కొన్నాన‌ని నేచుర‌ల్ స్టార్ నాని చెప్పాడు. `బిగ్‌బాస్‌` షో కోసం నాని తొలిసారి వ్యాఖ్యాత‌గా మారారు. ఇటీవ‌లె `బిగ్‌బాస్` రెండో సీజ‌న్ పూర్త‌యింది. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం ద్వారా తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి నాని జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ``బ...