సినిమా వార్తలు

ఫిబ్రవరి 14 మిస్టర్ మజ్ను విడుద‌ల‌?

ఫిబ్రవరి 14 మిస్టర్ మజ్ను విడుద‌ల‌?

11 months ago

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ ఇప్పటికే కొంతవరకూ పూర్త‌య్యింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా వుండటంతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేద్ద...

అక్టోబరు 10న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్‌

అక్టోబరు 10న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్‌

11 months ago

యువ హీరో రామ్‌ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ప్రకాశ్‌రాజ్‌, ప్రణీత కీలక పాత్రల్లో క‌నిపించనున్నారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. యూట్...

యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కు  గుడ్ న్యూస్

యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

11 months ago

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే ఆయన నటించిన ‘అరవింద సమేత’ ప్రత్యేక షోల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్ర‌త్యేక అనుమతి ఇచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అక్టోబరు 11 నుంచి 18 వరకు మొత్తం రోజుకు ఆరు షోలు ప్రదర్శించనున్నారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌...

కొలిక్కి వచ్చిన అనుష్క పెళ్ళి ప్రయత్నాలు? సినిమాలకు దూరం?

కొలిక్కి వచ్చిన అనుష్క పెళ్ళి ప్రయత్నాలు? సినిమాలకు దూరం?

11 months ago

స్టార్ హీరోయిన్ అనుష్కకి సంబందించిన ఒకవార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆమెకు సంబంధించిన పెళ్లి సంబంధాలు ఒక కొలిక్కి వచ్చాయని, పెళ్లి చేసుకుని త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెబుతుందనే ఊహాగాలు వెలువుడుతున్నాయి. బాహుబలి తరువాత అనుష్క కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. అది కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రం భాగమతి. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అనుష...

కుర్ర హీరోలకు కాజల్ గ్రీన్ సిగ్నల్... అయితే ‘భారీ’ కండీషన్?

కుర్ర హీరోలకు కాజల్ గ్రీన్ సిగ్నల్... అయితే ‘భారీ’ కండీషన్?

11 months ago

సాధారణంగా సీనియర్ నటిగా మారుతున్నదశలో అవకాశాలు తగ్గిపోతుంటాయి. అదేవిధంగా రెమ్యూనరేషన్ తగ్గిపోతుంటుంది. కానీ కాజల్ వీటిన్నటికి అతీతంగా ఎదిగిపోతోంది. అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను మహారాణిలా ఏలుతోంది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటోంది. చిరంజీవ...

రాజమౌళి వర్క్‌షాప్‌కు తారక్, చెర్రీ!

రాజమౌళి వర్క్‌షాప్‌కు తారక్, చెర్రీ!

11 months ago

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో టాలీవుడ్ లో మొదలైన మల్టీస్టారర్ హవా అలా కొనసాగుతూనేవుంది. తాజాగా మరో మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే దర్శకుడు రాజమౌళి చెర్రీ, తారక్ లతో నిర్మించబోయే చిత్రం. రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ చడీచప్పుడు లేకుండా ఉన్న ఈ మల్టీస్టారర్ ప్ర...

ప్రభాస్‌ సినిమాకు విదేశీ టైటిల్?

ప్రభాస్‌ సినిమాకు విదేశీ టైటిల్?

11 months ago

‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయంగా ఖ్యాతి దక్కించుకున్న ప్రభాస్ ‘సాహో’ సినిమా సెట్స్‌పై ఉండగానే తన తదుపరి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు‌. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం తాను సెట్స్‌లో జాయిన్‌ అయ్యానంటూ పూజా...

మ‌రో ఘ‌న‌త సాధించ‌నున్న క్రిష్‌

మ‌రో ఘ‌న‌త సాధించ‌నున్న క్రిష్‌

11 months ago

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అత్యంత అరుదుగా చూసుంటాం. కానీ ఒకే దర్శకుడు తీసిన మూడు సినిమాలు కేవలం 16 రోజుల వ్యవధిలో రిలీజవ్వడం ఎప్పుడూ చూసివుండం. వచ్చే ఏడాది జనవరిలో ఘ‌న‌త‌ చోటు చేసుకోబోతోంది. ఆ దర్శకుడు మ‌రెవ‌రో కాదు. తెలుగులో విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన క్రిష్ ఈ రికార్డు ద‌క్కించుకోనున్నారు. జనవర...

అత్యంత ఆస‌క్తిక‌రంగా చెర్రీ టైటిల్‌

అత్యంత ఆస‌క్తిక‌రంగా చెర్రీ టైటిల్‌

11 months ago

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అధిక భాగం షూటింగ్ పూర్తిఅయిన‌ట్లు తెలుస్తోంది అయితే ఈ చిత్రానికి స్టేట్ రౌడీ, తమ్ముడు టైటిల్స్ చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెరప...

మౌనమ‌నే ఆయుధంతో ఎన్టీఆర్... ఇంట్రెస్టింగ్ న్యూస్‌

మౌనమ‌నే ఆయుధంతో ఎన్టీఆర్... ఇంట్రెస్టింగ్ న్యూస్‌

11 months ago

రౌద్ర రూపాన్ని తారాస్థాయిలో ర‌క్తిక‌ట్టించే ఎన్టీఆర్ మౌనంగా ఉంటే చూడ‌గ‌ల‌మా? ఆ మౌనంలో భావ‌గాంభీర్యాన్ని అర్థం చేసుకోగ‌ల‌మా? ఇప్ప‌డు ఈ రెండు అనుభూతులను అభిమానులు సొంతం చేసుకోనున్నారు. తాజాగా "అర‌వింద స‌మేత‌ష‌కు సంబందించిన‌ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సినిమాలో తొలి అర‌గంట ఎన్టీఆర్‌కు మాట‌లు ఉండ‌వ‌ని.. మ‌రీ అవ‌స‌రం అయిన‌పుడు మాత్రమ...

టూర్  నుంచి తిరిగొచ్చాం: సమంత

టూర్ నుంచి తిరిగొచ్చాం: సమంత

11 months ago

విదేశీ పర్యటనలో సరదాగా గడిపిన అక్కినేని కుటుంబం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తమ టూర్ ముగించుకుని అక్కినేని కుటుంబం తిరిగి ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని నాగార్జున, సమంత తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. అయితే, తమ పెళ్లిరోజు విషయాన్ని కూడా సమంత తన పోస్ట్ లో ప్రస్తావించింది. నాగచైతన్యంతో వివాహం తర్వాత తా...

ఎప్పుడూ అదే ప్రశ్నఅడుగుతారెందుకు?: నాగార్జున

ఎప్పుడూ అదే ప్రశ్నఅడుగుతారెందుకు?: నాగార్జున

11 months ago

టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో నటించిన దేవదాస్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు అంశాలపై మాట్లాడారు. తాను అసలు పేపర్ చదవననీ, టీవీ చూడనని నాగార్జున స్పష్టం చేశారు.‘మీ ఫిట్ నెస్ రహస్యం ఏంటి?’ అని ఎవరైనా అడిగితే తనకు పిచ్చ కోపం వస్తుందని అన్నారు. తాను ఎక...