సినిమా వార్తలు

షూటింగులో చేరిన చైతూ, సమంత

షూటింగులో చేరిన చైతూ, సమంత

11 months ago

పెళ్లికి ముందుకు టాలీవుడ్ జంట చైతూ .. సమంత కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. పెళ్లి తరువాత ఈ జంటను తెరపై చూడాలని అభిమానులంతా ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు శివ నిర్వాణ ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకూ చైతూ .. సమంత విదేశాల్లో ఉండటంతో, ఇతర పాత్రలకి సంబంధించిన ...

అపజయాలు రౌడీని మార్చలేవు: విజయ్ దేవరకొండ

అపజయాలు రౌడీని మార్చలేవు: విజయ్ దేవరకొండ

11 months ago

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం తీవ్ర నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ తన స్పందనను తెలిపారు. ఈ సినిమాపై విమర్శులు ఎందుకు వచ్చాయో స్టడీ చేస్తానని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిద్దుకుంటానని అన్నారు. విజయ్ దేవరకొండ 'నోటా' సినిమా ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి', 'గ...

ఆకట్టుకుంటున్న ‘పడి పడి లేచె మనసు’ టీజర్

ఆకట్టుకుంటున్న ‘పడి పడి లేచె మనసు’ టీజర్

11 months ago

హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ మూవీ టీజర్ విడుదలైంది.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు. టీజర్‌లో సాయి పల్లవి ఎక్కడికి వెళితే అక...

ఎన్టీఆర్‌లో శ్రీదేవి ఇలా....

ఎన్టీఆర్‌లో శ్రీదేవి ఇలా....

11 months ago

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టరు ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. తొలి భాగాన్ని ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో, రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ అనే టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ప...

సాహో' లో ఎయిర్ టెల్ 4జీ సుంద‌రి?

సాహో' లో ఎయిర్ టెల్ 4జీ సుంద‌రి?

11 months ago

ఎయిర్ టెల్ 4జీ యాడ్స్ లో కనిపించే అమ్మాయి అనగానే త‌న హ‌వ‌భావాల‌నే అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఆ అమ్మాయి పేరు 'సాషా చెత్రీ. ఎయిర్ టెల్ యాడ్స్ లో కనిపించే ఆ అమ్మాయి నవ్వు .. ఆమె కళ్లలోని మెరుపు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వివిధ భాషల నుంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ అమ్మాయికి తెలుగులో ఒక అవకాశం దక...

ప్రధానిగా మోహన్‌లాల్.. బాడీగార్డ్‌గా సూర్య?

ప్రధానిగా మోహన్‌లాల్.. బాడీగార్డ్‌గా సూర్య?

11 months ago

ఓ వైపు త‌మిళంలో ఎన్జీకే సినిమాలో నటిస్తూనే.. మరోవైపు తన 37వ సినిమా చిత్రీకరణలో తమిళ హీరో సూర్య బిజీగా ఉన్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 37వ చిత్రం సెట్‌లో తీసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర తాలుకు ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి...

సోనాలీ బాధ వ‌ర్ణ‌నాతీతం!

సోనాలీ బాధ వ‌ర్ణ‌నాతీతం!

11 months ago

బాలీవుడ్‌ కథానాయిక సోనాలి బింద్రే కేన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న‌ విషయం తెలిసిందే. అక్క‌డ ఆమె చాలా ధైర్యంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ తెలిపారు. అయితే ఆమె ఎదుర్కొంటున్న చికిత్సా విధానం.. తను నొప్పిని భరిస్తున్న తీరును ట్విట్టర్ ద్వారా అభిమాన...

నటిగా మారనున్న గీతా మాధురి

నటిగా మారనున్న గీతా మాధురి

11 months ago

గాయినిగా అందరికీ తెలిసిన గీతామాధురి ‘బిగ్ బాస్-2’లో అభిమానులకు మరింతచేరువైంది. తాజాగా గీతా మాధుని సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో గీతామాధురి ఓ థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలో ఆమె నటించనుందని సమాచారం! అయితే సినిమాల్లో నటించినంత మాత్రాన పాటలు పాడడం ఆపేదిలేదని గీతా మాధురి చెబుతోంది. మంచి కథతో తన దగ్గరకు వచ్చారనీ, కథ ...

బాలయ్యతో.. రకుల్ ‘ఆకు చాటు పిందె తడిసె'

బాలయ్యతో.. రకుల్ ‘ఆకు చాటు పిందె తడిసె'

11 months ago

క్రిషి దర్శకత్వలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. బాలకృష్ణ... తారకరాముని పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం, భారీ హంగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి పాత్రను హీరోయిన్ రకుల్ పోషిస్తున్న విషయం వెల్లడైంది. అమె పాత్ర ఈ చిత్రం ఎలా ఉండబోతున్నదన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం  'కథానాయకుడు', 'మహా నా...

అందంగా సాగిన 'సవ్యసాచి' లిరికల్ సాంగ్

అందంగా సాగిన 'సవ్యసాచి' లిరికల్ సాంగ్

11 months ago

ఇటీవలే ‘శైలజారెడ్డి అల్లుడు’తో హిట్ కొట్టిన హీరో నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాం...

రిక్షావోడుగా బాలయ్య హల్‌చల్!

రిక్షావోడుగా బాలయ్య హల్‌చల్!

11 months ago

ప్రస్తుతం బాలకృష్ణ..క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీగా  ఉన్న విషయం విదితమే. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నాలుగు షెడ్యూల్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దివిసీమ ప్రాంతంలో జరుగుతోంది. 70వ దశకంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో చాలా మంది  నిరాశ్రయులైయ్యారు.  ఆనాటి వరదల్లో సర్వం కోల్పోయిన వారి కోసం ఎ...

‘metoo’కు సమంత మద్దతు

‘metoo’కు సమంత మద్దతు

11 months ago

ఇటీవల కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ‘metoo’ ఉద్యమానికి తానూ మద్దతు తెలుపుతానని కథానాయిక సమంత పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా...నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ విషయం చర్చనీయాంశంగా నిలస్తోంది. చివరికి ఇద్దరూ ఒకరికొకరు నోటీసులు ఇచ్చుకునేవరకూ వెళ్లింది. వీరిద్దరి కే...