సినిమా వార్తలు

డిసెంబర్ 28న నిఖిల్ 'ముద్ర'

డిసెంబర్ 28న నిఖిల్ 'ముద్ర'

11 months ago

టాలీవుడ్ హీరో నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర'. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్న్టట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్ 28 తేదీన విడు...

చిరు ‘రైతు’ బాంధవుడు

చిరు ‘రైతు’ బాంధవుడు

11 months ago

చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా నరసింహారెడ్డి’ ఆన్ లొకేషన్‌లోవున్న సంగతి విదితమే. చిరు కెరీర్‌లో 151వ చిత్రం ఇది. జార్జియాలోని అరుదైన లొకేషన్లలో, టాప్ టెక్నీషియన్లతో ప్రస్తుతం మూవీకి సంబంధించిన పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కేవలం క్లైమాక్స్ సన్నివేశాల కోసం 50 కోట్లు ఖర్చయిందని ఇటీవల ప్రచారం జరిగింది. సినిమా సెట్స్‌పై ఉండగానే చిరు నటించే 152వ సిన...

శేఖర్ కమ్ముల తరువాత మూవీ ఇదే!

శేఖర్ కమ్ముల తరువాత మూవీ ఇదే!

11 months ago

‘ఫిదా’ తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా రూపొందిస్తున్నారా? అని అందరూ ఎదు చూస్తున్నారు. వారికి ఇప్పుడుఒక తీపి కబురు అందింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ కు అందమైన ప్రేమకథను ముడిపెడుతూ తెరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారనే పేరొదారు. అందు...

ఆయన 'మామ డ్యూటీ' లో బిజీ: ఉపాసన

ఆయన 'మామ డ్యూటీ' లో బిజీ: ఉపాసన

11 months ago

సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లోనూ లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల...

అభిమానులకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ధన్యవాదాలు

అభిమానులకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ధన్యవాదాలు

11 months ago

నిన్ననే విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తనకు అండగా నిలిచిన, కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, చిత్రయూనిట్ కు, మీడియాకు కూడా తన థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్...

ప్రభాస్ సినిమా పేరు ‘అమూర్’ కాదు ‘జాన్’

ప్రభాస్ సినిమా పేరు ‘అమూర్’ కాదు ‘జాన్’

11 months ago

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ చేస్తూనే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ మూవీలోనూ నటిస్తున్న విషయం విదితమే. సాహో సినిమా గత ఏడాది మొదలైతే, జిల్ రాధాకృష్ణ సినిమా ఈ మధ్యనే చిత్రీకరణ ప్రారంభమైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ పక్కన మొదటిసారి పూజ హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ...

‘ఎన్టీఆర్’లో రకుల్ రెమ్యునరేషన్?

‘ఎన్టీఆర్’లో రకుల్ రెమ్యునరేషన్?

11 months ago

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ బయోపిక్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. విద్యాబాలన్, రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బయోపిక్‌లో మరో కీలక పాత్ర శ్రీదేవిది. ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీదేవి ఫస్ట్ లుక్ కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఎన్టీఆర్‌తో శ్రీదేవి 14...

నిండా మునిగిన 'నోటా' నిర్మాత

నిండా మునిగిన 'నోటా' నిర్మాత

11 months ago

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా 'నోటా' రూపొందింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తరువాత నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు అమాంతం తగ్గిపోయాయి. దాంతో అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందనేది ఆసక్తికర...

నెటిజన్‌కు ఘాటుగా సమంత సమాధానం

నెటిజన్‌కు ఘాటుగా సమంత సమాధానం

11 months ago

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. వాళ్లు అడిగే సరదా ప్రశ్నలకు అంతే సరదాగా జవాబిస్తుంటుంది. అయితే తాజాగా మీ టూ ఉద్యమం సందర్భంగా కొందరు నెటిజన్ల వ్యవహారశైలిపై సామ్ కు కోపం తెప్పించింది. ఉద్యమంపై సమంత స్పందిస్తూ.. గాయని చిన్మయి శ్రీపాద చెప్పిన విషయాలను తాను నమ్మ...

చిరు తదుపరి సినిమా పై ఊహాగానాలు

చిరు తదుపరి సినిమా పై ఊహాగానాలు

11 months ago

ప్రస్తుతం చిరంజీవి హీరోగా 'సైరా' రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా వున్నారట. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కొరటాల భాగస్వామి కాన...

రకుల్ ‘ఆకుచాటు పిందె’.. తమన్నా‘‘ఆరేసుకోబోయి’

రకుల్ ‘ఆకుచాటు పిందె’.. తమన్నా‘‘ఆరేసుకోబోయి’

11 months ago

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కథానాయకుడిగా ఎన్టీఆర్ .. శ్రీదేవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. దాంతో ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరి కాంబిన...

‘సైరా’లో బిగ్ బీ లుక్ ఇదే!

‘సైరా’లో బిగ్ బీ లుక్ ఇదే!

11 months ago

నేడు(అక్టోబరు 11) బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ చిత్ర యూనిట్ ఆయన లుక్‌ను రివీల్ చేస్తూ మోషన్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో అమితాబ్... చిరంజీవికి గురువుగా కనిపించనున్నారు. అమితాబ్ లుక్ అదుర్స్ అనిపించేలావుంది. ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ, సుదీప్ తదితరులు కీల...