సినిమా వార్తలు

‘చిత్రలహరి’ షూటింగ్ ప్రారంభం

‘చిత్రలహరి’ షూటింగ్ ప్రారంభం

11 months ago

‘నేను శైలజ’ రూపొందించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ‘చిత్ర లహరి’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా  ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చిత్రాన్ని లాంచ్ చేశారు. రొమా...

ఈ వారం విజేత ఎవ‌రో?

ఈ వారం విజేత ఎవ‌రో?

11 months ago

ప్రస్తుతం థియేటర్ల‌లో ‘అరవింద సమేత’ హావా నడుస్తుంది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన‌ ఈ క్రేజీ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. ఈ స‌మ‌యంలోనే అక్టోబ‌రు 18న మ‌రో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో ఒకటి రామ్ – అనుపమ జంటగా నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈసినిమా పై అంత‌గా అంచనాలు లేకపోయినా విడుదల అయ్య...

ఎన్టీఆర్ సినిమా క‌థ ఇదే!

ఎన్టీఆర్ సినిమా క‌థ ఇదే!

11 months ago

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రకటించిన దగ్గర నుండి ఏదొక అప్ డేట్  వస్తూనే ఉంది. మొదటి నుండి ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలో ఓ చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో మొదటి భాగం ఎండ్ అవుతుందని తెలుస్తోంది. కానీ తాజా సమాచారం అది వాస్తవం కాదని స‌మాచారం. మొదటి పార్ట్ కీలకంగా డ్రామానే వుంటుదని, ఇప్పుడు యూనిట్ హడావుడి చేస్తున్న సినిమా నటులు, ప...

ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్?

ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్?

11 months ago

బాహుబలి అమోఘ విజయం తరువాత ప్రభాస్ ఏ ధర్శకుడితో  సినిమా చేస్తాడో అని అంతా అనుకున్నారు. అయితే ప్రభాస్ కొత్త దర్శకుడు సుజీత్ ని ఎంకరేజ్ చేస్తూ “సాహో” సినిమా మొదలెట్టాడు. ఇది ఒక రకంగా ప్రయోగమనే అనుకోవాలి.  ఎందుకంటే సుజిత్ కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ చేసాడు. పోనీ ఆ సంగతిని పక్కన పెడితే... ప్రభాస్ మళ్ళీ మరో సినిమా కూడా “జిల్” అనే ఫ్లాప్ ...

సుకుమార్ తాజా చిత్ర‌మిదే!

సుకుమార్ తాజా చిత్ర‌మిదే!

11 months ago

సుకుమార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరొందారు. ఆయన పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు.. ఇటీవల రంగస్థలం చిత్రానికి దర్శకత్వం వహించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు సుకుమార్. అలాగే కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఆ క్రమంలో ఆయన ఈ సారి కూడా ఓ ప్రేమ కథ చి...

మరో సంచలనానికి వర్మ సిద్దం

మరో సంచలనానికి వర్మ సిద్దం

11 months ago

అచ్చం సీఎం చంద్రబాబునుయుడిని పోలిన ఓ వ్యక్తి వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు విజయం సాధించాడు. ఒక తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్  ద్వారా చంద్రబాబు లాంటి వ్యక్తి ఆచూకీని వర్మ గుర్తించాడు. కానీ అతడి వివరాల్ని మాత్రం బయటపడనీయలేదు. అయితే సోషల్ మీడియాలో ఆ వ్యక...

యంగ్ టైగర్ కలెక్షన్ కింగ్!

యంగ్ టైగర్ కలెక్షన్ కింగ్!

11 months ago

ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' ఘన విజయం సాధించడంతో పాటు, మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ కు సొంతం చేసుకుంది. ఓవర్‌ సీస్‌ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా, ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది. ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప...

తార‌క్ నటనకు అఖిల్‌, సాయి ధరమ్ ప్ర‌శంస‌లు

తార‌క్ నటనకు అఖిల్‌, సాయి ధరమ్ ప్ర‌శంస‌లు

11 months ago

మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రం `అర‌వింద స‌మేత‌`. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విజయవంతమైంది. ముఖ్యంగా ఎన్టీయార్ న‌ట‌న‌, త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సినీ ప్ర‌ముఖులు కూడా `అర‌వింద స‌మేత‌`పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడ...

త్రివిక్రమ్ తదుపరి మూవీ అల్లు అర్జున్ తో..

త్రివిక్రమ్ తదుపరి మూవీ అల్లు అర్జున్ తో..

11 months ago

త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం .. భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన హవా కొనసాగిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ తొలిసారే ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చాడని అంటున్నారు. త్రివిక్రమ్ తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా రాజమౌ...

సీక్వెల్ బాటలో 'క్షత్రియ పుత్రుడు'

సీక్వెల్ బాటలో 'క్షత్రియ పుత్రుడు'

11 months ago

కమలహాసన్ కెరియర్లో పలు సినిమాలు చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఆ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. అలాంటి సినిమాలకు సీక్వెల్ చేయడానికి కమలహాసన్ ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల 'విశ్వరూపం 2' సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన 'భారతీయుడు' సినిమా సీక్వెల్లో చే...

ముగ్గురు భామలతో దేవరకొండ రొమాన్స్

ముగ్గురు భామలతో దేవరకొండ రొమాన్స్

11 months ago

యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా  'నోటా' పరాజయంపాలైంది. దాంతో ఆల్రెడీ పూర్తయిన 'టాక్సీవాలా' సినిమా కోసం వాళ్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపున 'డియర్ కామ్రేడ్' చేస్తూనే ఆయన మరో సినిమాకి సిద్ధమవుతున్నారని సమాచారం. కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను...

వసూళ్లు రూ.60 కోట్లు.. ‘పెనిమిటి’ పాటకు లెక్కలేనన్ని హిట్లు

వసూళ్లు రూ.60 కోట్లు.. ‘పెనిమిటి’ పాటకు లెక్కలేనన్ని హిట్లు

11 months ago

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకుంటోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా విజయాన్ని అందుకుంటోంది. ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా నాన్ 'బాహుబలి' రికా...