సినిమా వార్తలు

కథానాయుడు కొన్నవారికే మహానాయుడు : బాలయ్య

కథానాయుడు కొన్నవారికే మహానాయుడు : బాలయ్య

1 week ago

ఎన్టీఆర్ బయోపిక్ గా రూపుదిద్దుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' బయ్యర్లకు నష్టాన్ని మిగల్చిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో ఆ చిత్ర నిర్మాత, నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కథానాయకుడు' కొన్నవారికే 'మహానాయకుడు' చిత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో 'కథానాయకుడు' నష్టాల్లో 33 శాతం భరిస్తానని, 'మహానాయకుడు'కు ...

తిత్లీ బాధితులకు చేయూత: పవన్ చెప్పాడు.., బన్నీ చేశాడు

తిత్లీ బాధితులకు చేయూత: పవన్ చెప్పాడు.., బన్నీ చేశాడు

1 week ago

గత ఏడాది సంభవించిన తిత్లీ తుఫాను ఏపీ లోని కోస్తా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తుఫాను బాధిత ప్రాంతాల వారికి చేయూతనందించాలని తన కుటుంబ సభ్యులో పాటు అందరినీ కోరారు. పవన్ కల్యాణ్ అభ్యర్థకు స్పందించిన హీరో అల్లు అర్గున్ శ్రీకాకుళం జిల్లాలోని అమలపాడు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ నెలకొల్పేందుకు ...

'మహా సముద్రం'లో బెల్లంకొండ శ్రీనివాస్

'మహా సముద్రం'లో బెల్లంకొండ శ్రీనివాస్

1 week ago

అజయ్ భూపతి దర్శకుడిగా 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో  తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఈ సినిమా భారీ వసూళ్లతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనతో సినిమా చేయడానికి యువ కథానాయకులు పోటీపడుతున్నారు. అలాగే బడా నిర్మాతలు సైతం ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకి బెల్లంకొండ శ్రీనివాస్ ను కథానాయకుడిగా ఎంపికచేసుకున్నారు...

అలియా డేట్స్ కోసం రాజమౌళి వెయిటింగ్?

అలియా డేట్స్ కోసం రాజమౌళి వెయిటింగ్?

1 week ago

రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో ఇంతవరకు హీరోయిన్లు ఖరారు కాలేదనే విషయం విదితమే. ఆయన నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్న నేపధ్యంలో హీరోయిన్లకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వుండాలని దర్శక దిగ్గజం భావిస్తున్నారట. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఆలియా భట్‌ని తీసుకోవడం సంగతి అటుంచితే, ఇంతక...

మీడియాని దుమ్ముదులిపేసిన రకుల్‌!

మీడియాని దుమ్ముదులిపేసిన రకుల్‌!

1 week ago

కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు చేతిలో సినిమాలు లేవని, ఇక ఆమె పని అయిపోయినట్లేనని రాస్తోన్న మీడియాకి తనలో సత్తా ఏమిటో చూపించేలా ఆమె మరిన్ని సినిమాలతో ముందుకు వస్తోంది. ప్రేమికుల రోజున 'దేవ్‌'తో మళ్లీ తెలుగు తెరపై రకుల్‌ కనిపించబోతోంది. అలాగే 'ఎన్‌జికె'లో సూర్యతో జతకట్టబోతోంది. ఆ చిత్రం వేసవిలో విడుదల కానుంది. హిందీలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. చ...

విజయ్ సేతుపతి సరసన శృతి?

విజయ్ సేతుపతి సరసన శృతి?

1 week ago

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వెండి తెరమీద కనిపించి రెండేళ్లు గడిచాయి. ‘ఎస్ 3’ అనే తమిళ సినిమాలో శృతి చివరి సారిగా కనిపించింది. ఆమె చేసిన తెలుగు సినిమా విషయానికొస్తే పవన్ కల్యాణ్ తో ‘కాటమ రాయుడు’ చేసింది. హిందీలో 2017లో ‘బెహన్ హోగీ తేరీ’ సినిమాలో కనిపించింది. ఇదిలావుంచితే గత రెండేళ్ల లో శృతి తన మ్యూజిక్ కెరియర్ పై దృష్టి సారించింది.  ఈ నేపధ్యంలో ...

మహేష్ ను పొలిటికల్ ఫిగర్ చేయోద్దు: నమ్రత

మహేష్ ను పొలిటికల్ ఫిగర్ చేయోద్దు: నమ్రత

1 week ago

ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవలి కాలంలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు మీడియా నుంచి ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని అలాంటి ప్రశ్నలు అడగవద్దని చెబుతూ వస్తున్నారు. కాగా మహేష్ బాబుకు కొందరు రాజకీయ ప్రముఖులు బంధువులుగా ఉండటంతోనే ఇటువంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గల్లా జయదేవ్, ఘట్టమనేని ఆది శేషగిరిరావు  తదితరులు మహేష్ బాబుకు బంధు...

22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్

22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్

1 week ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను ఈ నెల 14వ తేదీ ఉదయం 9.27 గంటలకు విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'మహానాయకుడు' విడుదల కానున్న ఈ నెల 22వ తేదీ నాడే తమ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టు వెల్ల‌డించారు. ‘మహానాయకుడు’ చిత్రం...

14న 'మజిలీ' టీజర్

14న 'మజిలీ' టీజర్

1 week ago

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇటీవ‌ల‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నిన్నుకోరిస అమోఘ‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని, ఆయన మరో ప్రేమకథను సిద్ధం చేసుకున్నారు. దీనినే 'మజిలీ' పేరుతో రూపొందిస్తున్నారు. చైతూ .. సమంత నాయకా నాయికలుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సం...

'సూర్యకాంతం' లిరికల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

'సూర్యకాంతం' లిరికల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

1 week ago

మెగా డాట‌ర్‌ నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం చిత్రం రూపొందుతోంది. ప్రణీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను విడుద‌ల‌ చేశారు. రాహుల్ విజయ్ .. మరో హీరోయిన్ పై సాగే పాట గా ఇది సాగింది. "ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా .. పడ...

పార్టీ ఫండ్స్ కోసం పవన్ రీ ఎంట్రీ?

పార్టీ ఫండ్స్ కోసం పవన్ రీ ఎంట్రీ?

1 week ago

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో నడుస్తున్నారు. గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ టీడీపీ - బీజేపీ కూటమికి జై కొట్టారు. ఈవిధంగా టీడీపీ - బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తికి లోనయిన...

‘మార్షల్’గా వస్తున్న హీరో శ్రీకాంత్

‘మార్షల్’గా వస్తున్న హీరో శ్రీకాంత్

1 week ago

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ మొదటి సారి ఒక సైంటిపిక్ మెడికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ సినిమాకు చిత్ర యూనిట్ ‘మార్షల్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ సినిమాకు జై రాజా సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, అభయ్ అదాక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని యాదగిని సమకూరుస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటన చేసారు. ...