సినిమా వార్తలు

తిరిగి డైలమాలో సునీల్?

తిరిగి డైలమాలో సునీల్?

11 months ago

‘అందాల రాముడు’లో హీరో కాకముందు వరకు సునీల్ తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించారు. అయితే ఆ సినిమాలో హీరో గా చేసినప్పటి నుండి హీరోగా సునీల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మొన్న సిల్లీ ఫెలోస్‌లోనూ హీరో చేసాడు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సునీల్ అరవింద సమేతలో నీలాంబరి పాత్ర చేశాడు. పాత్ర కథ పరంగా ఎన్టీఆర్ కు ఆశ్రయమిచ్చి, కీలక మలుపుకు దో...

మరో మల్టీస్టారర్‌ దిశగా దిల్ రాజు

మరో మల్టీస్టారర్‌ దిశగా దిల్ రాజు

11 months ago

దిల్ రాజు బ్యానర్ నుండి ప్రతి ఏడాది అలరించే ఐదారు సినిమాలు వస్తుంటాయనే విషయం విదితమే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజుకి ఉన్న విజయావకాశాలు మరెవరికీ లేవేమోననిపిస్తుంటుంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలు దాకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ లో రూపొందిస్తుంటారు. రాజుకి స్క్రిప్ట్ నచ్చాలే కానీ ఎవరితో అయినా సినిమా చేసేందుకు మ...

ఎన్టీ‌ఆర్‌ను పట్టివ్వండి : వర్మ

ఎన్టీ‌ఆర్‌ను పట్టివ్వండి : వర్మ

11 months ago

మొన్నటిమొన్న ఏపీ సీఎం చంద్రబాబు పోలికలు కలిగిన వ్యక్తిని పట్టకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు ఎన్టీఆర్ పోలికలు కలిగిన వ్యక్తిని కనుగొనే పనిలో పడ్డారు. తాను త్వరలో తీయబోతున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం సన్నాహాలు ముమ్మరం చేశారు రామ్ గోపాల్ వర్మ. రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ప్రారంభించనున్నట్ల వర...

రైతు పాత్రలో నాని?

రైతు పాత్రలో నాని?

11 months ago

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథతో ఇది రూపొందుతోంది. ఇందుకోసం నాని కొంతకాలంగా క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు జరుతున్నాయిన సమాచారం. ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుండగానే మరో ప్రాజెక్టుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలు...

క్లైమాక్స్ చిత్రీకరణలో 'సైరా'

క్లైమాక్స్ చిత్రీకరణలో 'సైరా'

11 months ago

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతున్న విషయం విదితమే. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన  'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'గా ఈ సినిమాలో చిరంజీవి నటిస్తుననారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్త...

రాజమౌళి చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నాహాలు

రాజమౌళి చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నాహాలు

11 months ago

దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అనగానే టాలీవుడ్ అభిమానులంతా సంతోషంతో ఎగిరిగేంతేసినంత పనిచేశారు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతీవార్తను ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరోవార్త ఇప్పడు ఆసక్తికరంగా మారింది.త్రివిక్రమ్ తో కలిసి హిట్ కొట్టాలనుకున్న ఎన్టీఆర్ కల నెరవేరిపోయింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేసిన 'అ...

ఎన్టీఆర్ కి క‌లిసొచ్చిన దసరా

ఎన్టీఆర్ కి క‌లిసొచ్చిన దసరా

11 months ago

గ‌త రెండేళ్లుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దసరా బరిలో సినిమాలు విడుదల చేస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్నారు. గత ఏడాది కళ్యాణ్ రామ్ నిర్మాతగా మంచి బడ్జెట్ తో బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను... మహేష్ స్పైడర్ కు పోటీగా విడుదల చేసాడు.  జై లవ కుశ సినిమాను దసరా బరిలో సినిమా విడుదల చెయ్యడం వలన సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. నిర్మాత కళ్యాణ్ రామ్ లా...

త్రివిక్ర‌మ్ రాయలసీమను రెచ్చ‌గొట్టారు

త్రివిక్ర‌మ్ రాయలసీమను రెచ్చ‌గొట్టారు

11 months ago

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ రాయలసీమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో సీమపై పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటున్నారు వాటి...

17న అంతరిక్షం టీజర్ విడుద‌ల‌

17న అంతరిక్షం టీజర్ విడుద‌ల‌

11 months ago

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న స్పేస్ థ్రిల్లర్ మూవీ ‘అంతరిక్షం’. టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సినిమాపై అంచనాలను మ‌రింత‌గా పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా వెల్లడించిన వరుణ్ త...

టాలీవుడ్‌లోనూ మీటూ ప్రకంపనలు

టాలీవుడ్‌లోనూ మీటూ ప్రకంపనలు

11 months ago

మీ టూ ఉద్యమం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను వణికించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో బడా హీరోలు, దర్శకులు, నిర్మాతల లైంగిక వేధింపుల వ్యవహారాల్ని బయటపెట్టడానికి నటీమణులు, సాంకేతిక నిపుణులు సిద్ధమయ్యారని సమాచారం. ప్రముఖ యాంకర్ సుమ కనకాల నేతృత్వంలో దీనికి కార్యాచరణ జరుగుతోంది. తమపై జరిగిన లైంగిక వేధింపుల్ని ఎలా బయపెట్టాలా అన్న అంశంపై ఫిల్మ్ చాంబర్ బిల్డింగ...

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హలో గురు ప్రేమకోసమే...'

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హలో గురు ప్రేమకోసమే...'

11 months ago

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే...’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా 'యూ' సర్టిఫికెట్ ని జారీ చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావు నక్కిన ...

బాలయ్యను ఫాలో అవుతున్న చరణ్

బాలయ్యను ఫాలో అవుతున్న చరణ్

11 months ago

లక్ష్మీనరసింహస్వామి అంటే దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు హీరో బాలయ్యకి ఎంతో భక్తి! ఓ రకంగా చెప్పాలంటే వారిద్దరికీ సింహా అనేది సెంటిమెంట్‌ గామారిపోయింది. వారి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో, సన్నివేశంలో లక్ష్మీనరసింహాస్వామి ప్రస్తావన వుండేలా  చూసుకుంటుంటారు. సింహా, లెజెండ్‌ సినిమాల్లో టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు లేదా ఫైట్లు తీశారు.&...