సినిమా వార్తలు

అఖిల్‌కు హిట్ ఇవ్వాల‌నుకుంటున్న అల్లు అర‌వింద్‌

అఖిల్‌కు హిట్ ఇవ్వాల‌నుకుంటున్న అల్లు అర‌వింద్‌

6 months ago

అక్కినేని అఖిల్ కు సినిమాల ప‌రంగా కాలం క‌ల‌సిరావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. తండ్రి నాగార్జున ఎంత కష్ట పడినా అఖిల్ కు స‌రైన‌ హిట్ ని అందించలేక పోతున్నారంటున్నారు. ఇదిలావుంటే తాజాగా అఖిల్ కోసం మెగా ఫ్యామిలీ రంగం లోకి దిగిందే వార్త వినిపిస్తోంది. అల్లు అరవింద్... అక్కినేని అఖిల్ తో ఒక‌ సినిమాను  చేయాలని అనుకుంటున్నార‌ట‌. ఇందుకు ఇద్దరు దర్శకులు...

యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఏకిపారేసిన ల‌య‌

యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఏకిపారేసిన ల‌య‌

6 months ago

`క్యాస్టింగ్ కౌచ్`అంశం కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఒక‌ ఇంటర్వ్యూలో మాజీ హీరోయిన్ లయ స్పందించారు. “అప్పట్లో సైతం క్యాస్టింగ్ కౌచ్ వుండేదని, చిన్నస్థాయిలో జరిగేదని విన్నాను. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్ ఇలా చాలా రంగాల్లో అమ్మాయిలను లోబరుచుకోవాలనుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతుం...

`మిసెస్ సుబ్బలక్ష్మి`గా మంచు లక్ష్మి

`మిసెస్ సుబ్బలక్ష్మి`గా మంచు లక్ష్మి

6 months ago

మధ్యతరగతి గృహిణి పాత్రలో మంచు లక్ష్మి  నటిస్తున్న వెబ్ సిరీస్ `మిసెస్ సుబ్బలక్ష్మి`. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్, మహేష్ విట్టా, జబర్దస్త్ వేణు కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ దాదాపుగా పూర్తయ్యింది. ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 8న జీ5 యాప్‌లో, వెబ్‌లో `మిసెస్ సుబ్బలక్ష్మి`ని తిల...

వ‌ర్మ‌గారూ... ఇది మ‌రీ టూమ‌చ్‌!

వ‌ర్మ‌గారూ... ఇది మ‌రీ టూమ‌చ్‌!

6 months ago

ట్విట్ట‌ర్‌లో రామ్‌గోపాల్‌ వ‌ర్మ సంగ‌తులు తెలుసుకుంటున్న నెటిజ‌న్లు చికాకు పడుతున్నార‌ట‌. మరీ ఇంత అతి ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు. వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్  విడుదలైంది. ట్రైల‌ర్‌లో నందమూరి కుటుంబ సభ్యుల్ని విలన్లుగా వర్మ చూపించార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ట్రైల‌ర్‌లో ఏముందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరచడంతో వ్యూస్...

ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి

ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి

6 months ago

ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న‌ ప్రియదర్శి ద‌ర్శ‌కునిగా మార‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఓ పక్క పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తూనే  చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడని స‌మాచారం. ప్రియదర్శి స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని వెల...

ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్

ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్

6 months ago

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ పార్ట్ 'మహానాయకుడు' కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం నుంచి, ఒక మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నార‌ని సమాచారం. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా  ట్రైలర్ ను విడుద‌ల చేశారు. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన ప...

రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌

రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌

6 months ago

యాంకర్ అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా మారుతున్నారు. స్టేజ్ షోల‌లో గ్లామర్ డ్రెస్ ల‌తో సంద‌డి చేసే ఈ యాంకర్ వెండితెరపై డి గ్లామర్ క్యారెక్టర్ల‌ను చేయాల్సివ‌స్తోంది. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర అంద‌రినీ మెప్పించింది.. ఇక యాత్ర సినిమాలో  అనసూయ  డి-గ్లామర్ పాత్ర‌లో క‌నిపించింది. కానీ ఈ క్యారెక్టర్ అంతగా ఆమెకు క‌ల‌సిరాలేదు. అయిత...

శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌

శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌

6 months ago

న‌టి శ్రీరెడ్డి ఇప్పుడు ఏమాత్రం ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో లైంగిక దోపిడీ ఎలా జ‌రుగుతుందో బాహాటంగా చెప్పిన తెలుగ‌మ్మాయి శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీ రెడ్డి క‌థ‌తో ఒక‌ సినిమా తెర‌కెక్కుతోంది. `రెడ్డి డైరీస్` అనే పేరుతో ఈ సినిమాను తీస్తున్నారు.. శ్రీరెడ్డి త‌న పాత్ర‌లో తానే న‌టిస్తోంది. ఆమెతో పాటు మ‌రికొంత‌మంది కొత్త వారిని ఈ సినిమా కో...

మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?

మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?

6 months ago

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో సిద్ధం అవుతున్న సినిమా మహర్షి. అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారడం, ఇలాంటి క‌థ‌తో సినిమా న‌డుస్తుంది. కాగా అత్యంత దనవంతుడైన వ్యాపారవేత్త కోట్ల నష్టపోయి మహర్షిలా మారిన పాయింట్ తో యండమూరి ఎప్పుడో మహర్షి అనే నవల రాసారు. ఆ సంగ‌తి అలావుంచితే తాజాగా మహర్షి విడుదలకు ...

కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్

కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్

6 months ago

తొలి సినిమాతోనే కైరా అడ్వానీ.. మ‌హేష్ బాబుతో క‌ల‌సి న‌టించే మంచి ఛాన్స్ కొట్టేసింది. భ‌ర‌త్ అనే నేను షూటింగ్ జరుగుతుండగానే రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామాలోనూ కైరానీ క‌థానాయిక‌గా ఎంపికచేశారు. దీంతో కైరా టాప్ హీరోయిన్ స్థాయి దక్కించుకుంది. దీంతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కైరాని హీరోయిన్ గా ఎంపికచేసే అవ‌కాశాలున్నాయ‌న్న టాక్ వినిపించింది. దాంతో.. కైరా ద‌శ తిరిగ...

మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!

మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!

6 months ago

నాగ్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో 'మన్మథుడు' ఒకటిగా నిలుస్తుంది. విందుభోజనంలాంటి ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్దంకానుంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు లాంచ్ చేస్తారా? అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్నారు. మార...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!

6 months ago

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రానికి నిర్మాత రాకేశ్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిందే.  అయితే ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తుండగా దిగిన ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న రాకేశ్ రెడ్డి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మరో ట్వీట్ లో.. నవ్వులు చి...