సినిమా వార్తలు

ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి

ద‌ర్శ‌కుడుగా మార‌బోతున్న ప్రియ‌ద‌ర్శి

4 days ago

ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న‌ ప్రియదర్శి ద‌ర్శ‌కునిగా మార‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఓ పక్క పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తూనే  చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడని స‌మాచారం. ప్రియదర్శి స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని వెల...

ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్

ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్

4 days ago

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ పార్ట్ 'మహానాయకుడు' కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం నుంచి, ఒక మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నార‌ని సమాచారం. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా  ట్రైలర్ ను విడుద‌ల చేశారు. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన ప...

రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌

రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌

4 days ago

యాంకర్ అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా మారుతున్నారు. స్టేజ్ షోల‌లో గ్లామర్ డ్రెస్ ల‌తో సంద‌డి చేసే ఈ యాంకర్ వెండితెరపై డి గ్లామర్ క్యారెక్టర్ల‌ను చేయాల్సివ‌స్తోంది. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర అంద‌రినీ మెప్పించింది.. ఇక యాత్ర సినిమాలో  అనసూయ  డి-గ్లామర్ పాత్ర‌లో క‌నిపించింది. కానీ ఈ క్యారెక్టర్ అంతగా ఆమెకు క‌ల‌సిరాలేదు. అయిత...

శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌

శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌

4 days ago

న‌టి శ్రీరెడ్డి ఇప్పుడు ఏమాత్రం ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో లైంగిక దోపిడీ ఎలా జ‌రుగుతుందో బాహాటంగా చెప్పిన తెలుగ‌మ్మాయి శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీ రెడ్డి క‌థ‌తో ఒక‌ సినిమా తెర‌కెక్కుతోంది. `రెడ్డి డైరీస్` అనే పేరుతో ఈ సినిమాను తీస్తున్నారు.. శ్రీరెడ్డి త‌న పాత్ర‌లో తానే న‌టిస్తోంది. ఆమెతో పాటు మ‌రికొంత‌మంది కొత్త వారిని ఈ సినిమా కో...

మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?

మ‌హ‌ర్షికి ఎన్నిక‌ల గండం?

4 days ago

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో సిద్ధం అవుతున్న సినిమా మహర్షి. అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారడం, ఇలాంటి క‌థ‌తో సినిమా న‌డుస్తుంది. కాగా అత్యంత దనవంతుడైన వ్యాపారవేత్త కోట్ల నష్టపోయి మహర్షిలా మారిన పాయింట్ తో యండమూరి ఎప్పుడో మహర్షి అనే నవల రాసారు. ఆ సంగ‌తి అలావుంచితే తాజాగా మహర్షి విడుదలకు ...

ఆకట్టుకుంటున్న ‘118’ మూవీ ట్రైలర్‌

ఆకట్టుకుంటున్న ‘118’ మూవీ ట్రైలర్‌

7 days ago

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన‘118’ మూవీ ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా గుహన్ తన మల్టీటాలెంట్ చూపించబోతున్నారు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్స్‌ని కంప్లీట్...

కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్

కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్

7 days ago

తొలి సినిమాతోనే కైరా అడ్వానీ.. మ‌హేష్ బాబుతో క‌ల‌సి న‌టించే మంచి ఛాన్స్ కొట్టేసింది. భ‌ర‌త్ అనే నేను షూటింగ్ జరుగుతుండగానే రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామాలోనూ కైరానీ క‌థానాయిక‌గా ఎంపికచేశారు. దీంతో కైరా టాప్ హీరోయిన్ స్థాయి దక్కించుకుంది. దీంతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కైరాని హీరోయిన్ గా ఎంపికచేసే అవ‌కాశాలున్నాయ‌న్న టాక్ వినిపించింది. దాంతో.. కైరా ద‌శ తిరిగ...

మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!

మన్మథుడు లాంచింగ్ డేట్ ఫిక్స్!

7 days ago

నాగ్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో 'మన్మథుడు' ఒకటిగా నిలుస్తుంది. విందుభోజనంలాంటి ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్దంకానుంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు లాంచ్ చేస్తారా? అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్నారు. మార...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇదేనట!

7 days ago

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రానికి నిర్మాత రాకేశ్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిందే.  అయితే ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తుండగా దిగిన ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న రాకేశ్ రెడ్డి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మరో ట్వీట్ లో.. నవ్వులు చి...

నిహారికకు హిట్ ఇచ్చే ప్రయత్నంలో సుకుమార్

నిహారికకు హిట్ ఇచ్చే ప్రయత్నంలో సుకుమార్

1 week ago

మెగా కాంపౌండ్‌పై త‌న‌కున్న మ‌మ‌కారాన్ని దర్శకుడు సుకుమార్‌ చాటుకుంటూనే ఉన్నారు . ఆర్య‌, ఆర్య 2, రంగ‌స్థ‌లం… ఈ సినిమాలన్నీ మెగా హీరోల‌తో చేసిన‌వే. 100 % ల‌వ్ కూడా మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చినదే. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌తో సుకుమార్ ఓ సినిమా చేస్తున్నా. ఆ సినిమా ఈమ‌ధ్యే ప‌ట్టాలెక్కింది. ఈలోగా నిహారిక కోసం సుకుమార్ ఓ క‌థ సిద్థం చేశారు. ఈ సినిమాకి సుకుమార్...

దిల్ రాజు సినిమాకు చైతూ అగ్రిమెంట్

దిల్ రాజు సినిమాకు చైతూ అగ్రిమెంట్

1 week ago

ఇటీవల గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రంగంలోకి దిగారు. అయితే కొన్ని కారణాలతో ఆయన మనసు మార్చుకున్నారనీ, ఆ ప్రాజెక్టును నాగచైతన్యతో చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అవినిజమేనన్నది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. శశి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తూ చైతూ రీసెంట్ గా అగ్రిమెంట్ చేశాడని తెలుస్తోంద...

మార్చి 4 నుంచి ర‌వితేజా కొత్త చిత్రం షూటింగ్‌

మార్చి 4 నుంచి ర‌వితేజా కొత్త చిత్రం షూటింగ్‌

1 week ago

చాలా కాలం తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో హిట్ ద‌క్కించుకున్న‌ రవితేజ, ఆ తరువాత నటించిన ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జువాల్కర్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్...