సినిమా వార్తలు

భారతీయుడు ఆగిపోలేదట

భారతీయుడు ఆగిపోలేదట

9 months ago

గతంలో శంకర్ .. కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇటీవలే శంకర్ ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి మనస్పర్థలు వచ్చాయని, దీనితో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని లైకా ప్రొడ...

తండ్రిగా మారేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ

తండ్రిగా మారేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ

9 months ago

‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం తరువాత విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ పూర్తిగా  మరిపోయింది. తరువాత చేసిన గీత గోవిందం ఎంతటి విజయం సాధించిందో మరి మాటల్లో చెప్పలేం.  ప్రస్తుతం విజయ్ ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. అందులో విజయ్ 8 ఏళ్ల అబ్బాయికి తండ్రిగా కనిపించనున్నారు. వివరాలు తెలుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందేనని దర్శకుడు క్రాంతి మాధవ్ చెబుతున్నార...

సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ తో శర్వా రొమాన్స్

సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ తో శర్వా రొమాన్స్

9 months ago

తొలి ప్రయత్నమైన ‘స్వామిరారా’ చిత్రంతో  సుధీర్ వర్మ దర్శకుడిగా విజయవంతం అయ్యాడు.  ఆ తర్వాత ఆయన చేసిన దోచెయ్, కేశవ లాంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం ఈ యువదర్శకుడు శర్వానంద్ హీరో ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. గ్యాంగ్ స్టర్ కథగా థ్రిల్లర్ అంశాలతో సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ...

నానిని విలన్ గా చూపనున్న ఇంద్రగంటి

నానిని విలన్ గా చూపనున్న ఇంద్రగంటి

9 months ago

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఒకరుగా పేరొందారు. ఆయన తీసిన సినిమాలన్నీ చిన్నవే అయినా ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల సుధీర్ బాబు, అదితిరావు హైదరి జంటగా ఇంద్రగంటి తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తన తరవాత ప్రాజెక్టుగా సుధీర్ బాబు, నానిలతో మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారని అంట...

‘ఇంద చేట’ అలీకి 23న ఘన సన్మానం

‘ఇంద చేట’ అలీకి 23న ఘన సన్మానం

9 months ago

బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న అలీ ని ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఫిబ్రవరి 23 వ తేదీ న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో సన్మానించనుంది. నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించి, స్వర్ణ కంకణం తో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు న...

అల్లరి నరేష్ నెక్స్ట్ ప్లానిదే!

అల్లరి నరేష్ నెక్స్ట్ ప్లానిదే!

9 months ago

గ‌త కొంతకాలంగా అల్లరి నరేష్ కు ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు, ఎన్ని కథలు మార్చి చేసినా హిట్ ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో కలసి మహర్షి సినిమా లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ మళ్ళీ సోలో హీరోగా రాబోతున్నాడ‌ని ...

నాగార్జున మేనకోడలితో అడవి శేష్ వివాహం?

నాగార్జున మేనకోడలితో అడవి శేష్ వివాహం?

9 months ago

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియకు యంగ్ హీరో అడవి శేష్ తో వివాహం కాబోతున్నట్లు పరిశ్రమలో ఓ వార్త వినిపిస్తోంది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నార‌ట‌.. ఇటీవల అడవి శేష్ కూడా త్వరలో ఓ పెద్ద అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విష‌యం విదిత‌మే. అప్పుడు కూడా నెటిజన్స్ పెళ్లి వార్త చెప్ప...

‘గల్లీ బాయ్’ పై మెగా హీరోల క‌న్ను

‘గల్లీ బాయ్’ పై మెగా హీరోల క‌న్ను

9 months ago

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం‘గల్లీ బాయ్’ ఘన విజయాన్ని సాధించింది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా, 4 రోజుల్లో 70 కోట్లకి పైగా వసూళ్లను ద‌క్కించుకుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయంటున్నారు. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి  అగ్రనిర్మాత అల్లు అరవింద్ సిద్ద‌మ‌య్యార‌ట‌. ఈ సినిమా త...

రాజమౌళి శిష్యునితో ప్ర‌భాస్ సినిమా

రాజమౌళి శిష్యునితో ప్ర‌భాస్ సినిమా

9 months ago

ప్రస్తుతం హీరో ప్రభాస్ చిత్రాలు రెండు సెట్స్ పై వున్నాయి. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తోన్న ఆయన, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా తరువాత యువ దర్శకులతోనే చేయడానికి ప్రభాస్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నార‌ని తెలుస్తోంది.. గతంలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైర...

యూఎస్ఏ లో 119 లొకేషన్స్ లో  'మహానాయకుడు'

యూఎస్ఏ లో 119 లొకేషన్స్ లో 'మహానాయకుడు'

9 months ago

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు' సినిమాను ఈ నెల 22వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అనుకున్నది సాధించేవరకూ సాగించిన పోరాటంతో పాటు మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నారు. యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఈ నెల 21వ తేదీన 119 లొకేషన్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ భాగ...

పరుశురాం దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌

పరుశురాం దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌

9 months ago

అల్లు అరవింద్, నాగ చైతన్య కాంబినేష‌న్లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘100% లవ్‌’ సినిమా వ‌చ్చింది. అక్కినేని నాగ చైతన్య కథానాయకునిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను నిర్మించనున్నారనే వార్త వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహించనున్న...

విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న నాగ‌బాబు స్కిట్‌

విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న నాగ‌బాబు స్కిట్‌

9 months ago

మెగా బ్రద‌ర్‌ నాగబాబు ‘మై ఛానెల్ నా ఇష్టం’ ద్వారా మరో స్కిట్  విడుద‌ల చేశారు. ‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ ఈ వీడియోలో తన స్కిట్ ను పోస్ట్ చేశారు. ‘బాలానంద మహరాజ్ కి జై..’ అంటూ ప్రారంభమయ్యే ఈ స్కిట్ లో ఓ స్వామిజీ, ఇద్దరు శిష్యుల పాత్రలు క‌నిపిస్తాయి. ఆ స్వామిజీని ఈ ఇద్దరు శిష్యులు ప్రశ్నించడం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు....