సినిమా వార్తలు

రీషూట్ లో మహేష్ ‘మహర్షి’

రీషూట్ లో మహేష్ ‘మహర్షి’

6 months ago

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా 'మహర్షి' రూపొందుతోంది. భారీ బడ్జెట్ కావడంతో ఈ సినిమాకి అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు ముందువచ్చిన మహేశ్ నటించిన 'భరత్ అనే నేను' భారీ హిట్ కావడం వలన, ఆ తరువాత సినిమా కూడా ఆ స్థాయి హిట్ కావాలనే పట్టుదలతో మహేశ్ వున్నా...

వెంకీమామలో అల్లుడి సరసన రాశీఖన్నా

వెంకీమామలో అల్లుడి సరసన రాశీఖన్నా

6 months ago

హీరో వెంకటేష్, నాగ చైతన్య కాంబో లో వెంకీమామ సినిమా తెరకెక్కబోతుందనే వార్త బయటకొచ్చిన దగ్గరి నుండి సినిమాకు సంబందించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది. మొన్నటి వరకు చైతు సరసన రకుల్ నటిస్తుందనే వార్త ప్రచారమైంది. ఆమెను తప్పించి నభా నటేష్ కు హీరోయిన్ అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె కూడా కాదు ఫైనల్ గా రాశి ఖన్నా ను ఓకే చేసినట...

ప్రియా వారియర్ పై చిందులు తొక్కుతున్న కో-హీరోయిన్

ప్రియా వారియర్ పై చిందులు తొక్కుతున్న కో-హీరోయిన్

6 months ago

‘ఒరు ఆడార్ లవ్’టీజర్లో మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలైంది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రావూఫ్, నూరిన్ షరీఫ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా వ...

జీఎస్టీ అధికారులకు మహేష్ చెల్లింపులు

జీఎస్టీ అధికారులకు మహేష్ చెల్లింపులు

6 months ago

ప్రిన్స్ మహేష్ బాబుకి చెందిన హైదరాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ లపై జనవరి 1 నుండి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా పాత పన్నురేట్లతోనే విక్రయిస్తున్నారని కేంద్ర జీఎస్టీ అధికారులు జరిపిన దాడులలో వెల్లడైంది. ఫలితంగా&nbs...

చంపేశావ్ రానా... చంపేశావ్: వర్మ

చంపేశావ్ రానా... చంపేశావ్: వర్మ

6 months ago

క్రిష్ దర్శకత్వంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించిన విడుదలైన విషయం విదితమే. మొదటి భాగం కథానాయకుడుగా, రెండో భాగం మహానాయకుడుగా విడుదలయ్యాయి. మహానాయకుడు చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ నటుడు రానా ఒదిగిపోయాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో రానా పాత్రపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట...

బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్టు ఇదే!

బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్టు ఇదే!

6 months ago

మ‌హానాయ‌కుడు సినిమా త‌ర‌వాత క్రిష్ చేయ‌బోయే ప్రాజెక్టు ఏమిట‌న్న‌ది ఇంకా స‌స్పెన్స్‌గానే ఉంది. గ‌త కొన్ని నెల‌లుగా తీర‌క లేకుండా క్రిష్‌ ఉన్నాడు. అటు మ‌ణిక‌ర్ణిక‌, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలతో బాగా బిజీ బిజీగా గడిపాడు. మ‌హానాయ‌కుడు రిలీజ్ అయిన వెంట‌నే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని క్రిష్ ఫిక్స‌య్యాడని సమాచారం. అయితే ఆ త‌దుప‌రి సినిమాలు ఎవ‌రితో ...

కొత్త బాధ్యతల్లో న్యాచురల్ స్టార్ నాని

కొత్త బాధ్యతల్లో న్యాచురల్ స్టార్ నాని

6 months ago

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. 'జెర్సీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడని తెలుస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సహ నిర్...

‘సిరివెన్నెల’తో వస్తున్న ప్రియమణి

‘సిరివెన్నెల’తో వస్తున్న ప్రియమణి

6 months ago

నిన్నటితరం కథానాయికల జాబితాలో ప్రియమణి ముందువరుసలో ఉంటుంది. కెరియర్ ఆరంభంలో కథానాయికగా కనిపించిన ఆమె, ఆ తరువాత 'క్షేత్రం', 'చారులత' సినిమాలలో ప్రధాన పాత్రధారిగా అదరగొట్టేసింది. కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు కొంతకాలంగా దూరమైన ప్రియమణి, తాజాగా మరో సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించింది. ఆ సినిమా...

అనుష్క కొత్త చిత్రం కథ ఇదే!

అనుష్క కొత్త చిత్రం కథ ఇదే!

6 months ago

కథాకథనాల్లో నవ్యత, పాత్రలో కొత్తదనం ఉంటేనే అనుష్క ఆ పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందుకే 'భాగమతి' తరువాత ఆమె మరో ప్రాజెక్టును ఓకే చేయడానికి చాలా ఆలస్యమైంది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంమవుతోంది. కథాపరంగా ఉండేలా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైఖేల్ మాడిసన్ అనే హాలీవుడ్ నటుడితో పాటు, అంజ...

కొత్తవాళ్లకి అవకాశాలిప్పిస్తున్న నవదీప్

కొత్తవాళ్లకి అవకాశాలిప్పిస్తున్న నవదీప్

6 months ago

ఒక‌ప్పుడు యూత్ ఐకాన్ గా మెరిసి, ఇప్పుడు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల్లో స‌ర్దుకుపోతున్న హీరో న‌వ‌దీప్‌. ఆయన ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాడు. హైద‌రాబాద్‌లో న‌వ‌దీప్ ఓ బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్నాడు. ఇందులో ఓ స్టూడియోలాంటిది ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. క‌థా చ‌ర్చ‌లు, ఎడిటింగ్‌, రీ రికార్డింగ్, వీటికి అనుగుణంగా ఓ అపార్ట్‌మెంట్‌ని ...

అవసరాల 'ఎన్ ఆర్ ఐ' షూటింగ్ ప్రారంభం

అవసరాల 'ఎన్ ఆర్ ఐ' షూటింగ్ ప్రారంభం

6 months ago

అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా కొనసాగుతూనే మరో వైపు నటుడిగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రంగా 'ఎన్ ఆర్ ఐ' (నాయనా రారా ఇంటికి) రూపొందుతోంది. ప్రదీప్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి బాలా రాజశేఖరుని దర్శకుడు.  తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అక్కినేని అమల క్లాప్ కొట్టగా, తొలుత ముహూర్తపు...

ప్రభాస్ 'జాన్' కు మరింత జాప్యం

ప్రభాస్ 'జాన్' కు మరింత జాప్యం

6 months ago

ప్రభాస్ నూతన చిత్రంగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయిక.  ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ వుంది. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హ...