సినిమా వార్తలు

బాలయ్య సినిమాపై వినాయక్ క్లారిటీ

బాలయ్య సినిమాపై వినాయక్ క్లారిటీ

4 hours ago

సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు 'కథానాయకుడు' చిత్రాన్ని అందించిన బాలకృష్ణ, ప్రస్తుతం 'మహానాయకుడు' సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటితోను, అనిల్ రావిపూడితోను సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో కొంతకాలంగా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదనే వార్తలు వినిపిపిస్తున్నాయి. ఇక ఇ...

‘పెళ్లి చూపులు’ నటితో విశాల్ వివాహం

‘పెళ్లి చూపులు’ నటితో విశాల్ వివాహం

5 hours ago

ప్రముఖ దక్షిణాది హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆయన తండ్రి జీకే రెడ్డి ఇటీవల ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగబోతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విశాల్ కు కాబోయే భార్య ఎలా ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సస్పెన్స్ కు అనీషా తెరదించారు. విశాల్ తో దిగి...

అనుష్క మూవీలో అర్జున్ రెడ్డి హీరోయిన్

అనుష్క మూవీలో అర్జున్ రెడ్డి హీరోయిన్

7 hours ago

'భాగమతి' హిట్ తరువాత అనుష్క నుంచి రానున్న సినిమా కోసం అభిమానులంతా చాలాకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథాబలం, వైవిధ్యం కలిగిన కథలను మాత్రమే ఎంచుకోవాలనే ఉద్దేశంతో అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వ...

నాదెండ్ల ఇంటర్వ్యూలతో కథనాయకుడు కలెక్షన్లు: వర్మ

నాదెండ్ల ఇంటర్వ్యూలతో కథనాయకుడు కలెక్షన్లు: వర్మ

7 hours ago

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వెన్నుపోటు, ఎందుకు పేరుతో రెండు పాటలను వర్మ విడుదల చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగేలా చేసింది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘ఎన్టీఆర్-కథా నాయకుడు’ సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు ...

కంచరపాలెం టీమ్‌కు కేటీఆర్ సాయం

కంచరపాలెం టీమ్‌కు కేటీఆర్ సాయం

7 hours ago

గత ఏడాది తక్కువ బడ్జెట్ తో రూపొంది, సినీ ప్రేక్షకులను మెప్పించిన చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. గత సంవత్సరం విడుదలైన చిన్న సినిమాల్లో ఘన విజయాన్ని సాధించిన చిత్రంగా 'కేరాఫ్ కంచరపాలెం' నిలిచింది. ఈ చిత్రాన్ని ఓ ఎన్నారై నిర్మించారన్న కారణంతో, జాతీయ అవార్డుల బరిలో నిలిచేందుకు అర్హత లేదంటూ అవార్డుల నిర్వాహక కమిటీ తెలిపింది. ఇక విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస...

ఉపాసన తాజా పోస్టు ఇదే!

ఉపాసన తాజా పోస్టు ఇదే!

7 hours ago

హీరోలు రామ్ చరణ్, అఖిల్ లు ప్రస్తుతం విహార యాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ యాత్రంలో భాగంగా మంచుపర్వతాలను కూడా వీరు సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ తో మరో ఇద్దరు  స్కీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేశారు. అబ్బాయిలు ఎప్పటికీ అబ్బాయిలేనని, అక్కడ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేయరని అనుకుంట...

వెంకీ, వరుణ్‌లకు మహేశ్ అభినందనలు

వెంకీ, వరుణ్‌లకు మహేశ్ అభినందనలు

7 hours ago

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ సినిమా ‘F2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై  ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘F2 సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్‌ చేశా.. వెంకీ సర్‌ తన పాత్రలో అద్...

ఆకట్టుకుంటున్న నాని జెర్సీ టీజర్

ఆకట్టుకుంటున్న నాని జెర్సీ టీజర్

7 hours ago

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ'సినిమా రూపొందుతోంది.నాని క్రికెటర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తయ్యింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. క్రికెటర్ గా తాను అనుకున్న స్థానానికి చేరుకోవడానికి నాని పడిన కష్టం, నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు, తాను అనుకున్న స్...

అనుష్క పక్కన హాలీవుడ్ స్టార్?

అనుష్క పక్కన హాలీవుడ్ స్టార్?

7 hours ago

హీరోను తలచుకుంటూ పాటలు పాడుకునే పాత్రలను అనుష్క పక్కన పెట్టేసి చాలా కాలం గడిచింది. హీరోతో సమానంగా సక్సెస్ వైపు నడిపించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె 'అరుంధతి' సినిమాతోనే నిరూపించింది. తాజాగా అనుష్క 'భాగమతి' తరువాత కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. హేమంత్మ ధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ప...

ఆ పాత్రకి నో చెప్పేసిన సమంత?

ఆ పాత్రకి నో చెప్పేసిన సమంత?

5 days ago

మొన్నటి వరకూ గ్లామర్ పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత, ఇటీవలి కాలంలో నటనకి అధిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేయడానికి ఆసక్తిని చూపుతోంది. నటన పరంగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇద...

సుమంత్ తో అక్కినేని బయోపిక్?

సుమంత్ తో అక్కినేని బయోపిక్?

5 days ago

ఎన్టీఆర్ బయోపిక్ కి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే ఏఎన్నార్ బయోపిక్ కి సంబంధించిన ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఏఎన్నార్ బయోపిక్ కు సంబంధించిన ప్రశ్నలు నాగార్జునకు ఎదురయ్యాయి. ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాన్ని నాగార్జున ఆ మధ్య వ్యక్తం చే...

బిగ్ బాస్ గురించి చేప్పేసిన వెంకటేష్

బిగ్ బాస్ గురించి చేప్పేసిన వెంకటేష్

5 days ago

దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేశ్ కాంబినేషన్లో 'ఎఫ్ 2' సినిమా రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా శనివారం భారీస్థాయిలో విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వెంకటేశ్బిజీగా మారిపోయారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ 3' షోకి తాను హోస్ట్ గా వ్యవహరించనున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావించార...