సినిమా వార్తలు

ఉపాసన తాజా పోస్టు ఇదే!


8 months ago ఉపాసన తాజా పోస్టు ఇదే!

హీరోలు రామ్ చరణ్, అఖిల్ లు ప్రస్తుతం విహార యాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ యాత్రంలో భాగంగా మంచుపర్వతాలను కూడా వీరు సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ తో మరో ఇద్దరు  స్కీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేశారు. అబ్బాయిలు ఎప్పటికీ అబ్బాయిలేనని, అక్కడ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేయరని అనుకుంటున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, ఆ ట్రిప్ కు ఉపాసన వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారని తెలుస్తోంది.