సినిమా వార్తలు

మహేశ్ ఇంట మహేశ్వర తనయుని పూజలు


1 year ago మహేశ్ ఇంట మహేశ్వర తనయుని పూజలు

ప్రిన్స్ మహేశ్ బాబు ఇంటి వినాకయ చవితి సందడి నెలకొంది. ఆయన భార్య, నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార వినాయకుని ముందు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిలింనగర్లోని ఇంట్లోనే దేవుని గదిలో ఇలా ప్రత్యేకంగా వినాయకుని విగ్రహానికి పూజలు ఆచరించారు.