సినిమా వార్తలు

17న అంతరిక్షం టీజర్ విడుద‌ల‌


9 months ago 17న అంతరిక్షం టీజర్ విడుద‌ల‌

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న స్పేస్ థ్రిల్లర్ మూవీ ‘అంతరిక్షం’. టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సినిమాపై అంచనాలను మ‌రింత‌గా పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా వెల్లడించిన వరుణ్ తేజ్..

దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం. దీనికి సంబంధించిన మిషన్ అక్టోబర్ 17, సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది’ అని ట్వీట్ చేశారు.