సినిమా వార్తలు

2.0 మూవీ ట్విట్టర్ రివ్యూ హైలైట్స్


10 months ago 2.0 మూవీ ట్విట్టర్ రివ్యూ హైలైట్స్

2.0 మూవీ ట్విట్టర్ రివ్యూ హైలైట్స్ సినీ చరిత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’.రజినీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడు.ఇప్పటికే ఈ మూవీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సోషల్ మీడియాలో సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే దుబాయికి చెందిన ఉమైర్ సంధు.. ‘2.O’ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

 • దేశం గర్వించేలా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
 • రజినీకాంత్ మార్క్ స్టైల్‌తో వన్ మ్యాన్ షో చేశారు 
 • బాలీవుడ్ హీరోలు కూడా ఇలా చేయలేరంటూ రజినీపై పొగడ్తల వర్షం
 • అతనికి జోడిగా నటించిన అమీ జాక్సన్ పర్ఫెక్ జోడీ. 
 • ప్రతి నాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ తప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరు.
 • ఆయన భయకరమైన రూపం ఇట్టే ఆకట్టుకుంటోంది.
 • 2.0 మూవీ దేశం గర్విచదగ్గ సినిమా. 
 • రోబో సిరీస్ కథలకు టెక్స్ట్ బుక్ ఈ మూవీ.
 • శంకర్ దర్శకత్వ ప్రతిభ, కథ, కథనాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.
 • మొబైల్ నేపథ్యంలో అద్భుతమైన కథను అల్లుకున్నారు.
 • సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రాల్లో విజువల్ వండర్ మూవీ ‘2.0’ మూవీ.